‘లక్కీ లక్ష్మణ్’ ఎంజాయ్ చేస్తారు : హీరో ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. * హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్.. – వ‌ర్క్ ప‌రంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ప‌ర్స‌న‌ల్‌గా చూస్తే రెస్ట్ ఉండ‌టం లేదు. ఇక్క‌డ రెండు విష‌యాలున్నాయి. కామ‌న్ మ్యాన్‌గా ఉన్నప్పుడు ప‌రిస్థితులు ఒక‌లా ఉంటాయి. అదే బిగ్‌బాస్‌, సినిమానో ఎదో ఒక చిన్న‌దో, పెద్ద‌తో సెల‌బ్రిటీ స్టేట‌స్ వచ్చిన‌ప్పుడు దాన్ని హ్యాండిల్ చేయ‌టం క‌ష్ట‌మైపోతుంది. ఇక ప్రొషెష‌న‌ల్‌గా చూస్తుంటే సినిమాల ప‌రంగా, కంటెంట్ ప‌రంగా పాటలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల‌వైతే చాలా మంచి…

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

Bigg Boss Telugu fame Sohel is getting ready for the release of ‘Lucky Lakshman’, which will hit the screens on December 30. The out-and-out family entertainer stars Mokksha as the female lead. The film is produced by Haritha Gogineni and directed by AR Abhi. Ahead of the movie’s release, Sohel talks about its highlights and also shares info about his career. How has your experience been as a cinema hero? I am enjoying this phase. However, I am not getting adequate rest. Things change when you are not a common…