‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Kannappa's Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu's Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా పాటలు అయితే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు. జూన్…

Kannappa’s Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu’s Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath

Kannappa's Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu's Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath

Dynamic Star Vishnu Manchu’s dream project, Kannappa, was delayed, with the makers commitment to delivering the highest cinematic standards. The wait is over. The film’s much-needed release date has been announced today. Dr. Mohan Babu, Vishnu Manchu, Prabhu Deva, and executive producer Vinay Maheshwari had the privilege of meeting none other than Uttar Pradesh Chief Minister Yogi Adityanath. This was not just a ceremonial visit but a moment of great encouragement and support for the makers of Kannappa. During the meeting, the CM graciously extended his best wishes to the…