The movie ‘Kosti’ has heroine Kajal Aggarwal, senior heroine Radhika Sarath Kumar and Kollywood star comedian Yogibabu in the lead roles. It is being released by Ganga Entertainments. On the occasion of Ugadi, the film is coming to the Telugu audience on 22nd of this month. The film is directed by Kalyan. He also impressed the Telugu audience with Prabhudeva’s ‘Gulebakavali’ and Jyothika’s ‘Jack Pot’. ‘Kosti’ is a horror comedy. It also shows the relationship between father and daughter. As for the story, namely the beautiful lady inspector. Her name…
Tag: Kajal Aggarwal to give the audience a comedy with a thrill… ‘Kosti’ is going to be released in Ugadi theaters*
ప్రేక్షకులకు కామెడీ థ్రిల్లింత ఇవ్వనున్న కాజల్ అగర్వాల్… ఉగాదికి థియేటర్లలో ‘కోస్టి’ విడుదల
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘కోస్టి’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా ‘గులేబకావళి’, జ్యోతిక ‘జాక్ పాట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్నారు. హారర్ కామెడీగా ‘కోస్టి’ తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే, అనగనగా అందమైన లేడీ ఇన్‌స్పెక్టర్. ఆమె పేరు ఆరతి. గ్యాంగ్‌స్టర్ దాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని పట్టుకుని తీరుతానని శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు.…