క‌లర్ ఫొటో డైరెక్ట‌ర్ సందీప్ రాజ్ ఇంట‌ర్వ్యూ

director sundeep raj interview

క‌ల‌ర్ ఫొటో రిలీజ‌య్యాక మీకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లీమెంట్స్ హీరో నానిగారు కాల్ చేసి, సినిమా బాగా తీశాను అని అభినందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న క‌ల‌ర్ ఫొటో సినిమాని రెండు సార్లు చూశాను అని చెప్ప‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ర‌వితేజ‌గారు, డైరెక్ట‌ర్ మారుతి గారు, రాజమౌళి గారు ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినందించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. కొంద‌రు హీరోలు ఫోన్ చేసి త్వ‌ర‌లోనే క‌లుద్దాం అని చెప్ప‌డం ఇవ‌న్ని నాలో మరింత‌గా ఆత్మ విశ్వాసం పెంచుతున్నాయి. ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న కొత్త విష‌యాలు ఏంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేట‌ప్పుడు నేను చాలా లిమిటెడ్ క్రూతో వ‌ర్క్ చేశాను, ఫీచ‌ర్ ఫిల్మ్‌కి వ‌చ్చేస‌రికి మాత్రం సెట్‌లో 80 నుంచి 100 మంది క్రూతో వ‌ర్క్…

మీర్జాపూర్ 1ని మించేలా మీర్జాపూర్ 2: పంక‌జ్ త్రిపాఠి

pankaj tripathi mirzapur 2 web series interview

ప్ర‌ముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌లైన సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజ‌న్ 2 అక్టోబ‌ర్ 23న రాబోతుంది. సీజ‌న్ 1లో ఖాలీన్ భ‌య్యాగా ఫేమెస్ అయిన న‌టుడు పంక‌జ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సంద‌ర్భంగా తెలుగు సినీ పాత్రికేయ‌ల‌తో ముచ్చ‌టించారు, ఆయ‌న‌తో జ‌రిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజ‌న్ 1 లో నేను పోషించిన కాలిన్ భ‌య్య పాత్ర న‌న్ను తెలుగు ఆడియెన్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. రోజుకి సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చ‌దువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజ‌న్ 2 రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌ణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…

జీవిత‌కాలం మూవీస్‌ తీస్తూనే ఉంటా: క్రిష్

ravana lanka movie hero krish interview

రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బి.ఎన్. ఎస్. ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కె.సిరీస్ అని సొంత బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తాని రామ‌కృష్ణ ‌గౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క్రిష్‌గారికి శుభాకాంక్ష‌లు అన్నారు. ఇలాంటి మంచి చిత్రాల్ని అంద‌రూ త‌ప్ప‌కుండా ఎంక‌రేజ్ చేయాలి. ఒక‌ప్పుడు తెలంగాణలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత ఆయ‌న్ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని సినిమాలు చేయాలి అన్నారు. సినిమాపై ఎంతో ఆశ‌క్తితో ఆయ‌న స్వ‌యంగా సినిమాని నిర్మించాల‌ని ముందుకు రావ‌డం చాలా గ్రేట్…

‘క‌ల‌ర్ ఫొటో’కి కనెక్ట్ అవుతారు: నిర్మాత

color photo movie producer sai rajesh interview

అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గ‌తంలో హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత సాయి రాజేశ్‌తో స్పెష‌ల్ చిట్ చాట్ క‌ల‌ర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? క‌ల‌ర్ ఫొటో క‌థ నా సొంత అనుభ‌వాలు నుంచి నేను త‌యారు చేసుకున్న క‌థ‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు సందీప్ నాకు ఎప్ప‌టినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్ష‌న్ హౌస్ లో మనోడుకి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇప్పిద్దామ‌ని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వ‌చ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న క‌థ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి క‌ల‌ర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర‌ నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది. రంగు వివ‌క్ష గురించి ఈ…