అర్జున్ S/O వైజయంతి సినిమా చూశాను. రాసిపెట్టుకోండి..చివరి ఇరవై నిముషాలు ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కళ్యాణ్ అన్న కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలిస్తుంది

I saw the movie Arjun S/O Vyjayanthi. Write it down..the last twenty minutes will bring tears to the eyes of the audience. This will be a special film in Kalyan's career.

-విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది: ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా…