చిత్రం: హిట్ 3 విడుదల : 01, మే -2025 రేటింగ్ : 3.25/5 నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను నిర్మాణం: నాని, ప్రశాంతి త్రిపురనేని సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గేసే సంగీతం : మిక్కీ జే మేయర్ ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు (01, మే -2025) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…. కథ: స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్…