యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘రొమాన్స్ 2 ఇన్ 1’. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశంతో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్‌ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ… “ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ కథ. మంచి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. అలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఏమౌంతుంది అనేది కథ. ఈ…
Tag: First Look
‘నర్తనశాల’: అర్జునుడిగా బాలయ్య
‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫస్ట్‌లుక్ విడుదల. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రంనర్తనశాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుకగా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్‌బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు నటసింహ బాలకృష్ణ . తాజాగా నర్తనశాల నుండి నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో అర్జునుడిగా బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘‘నాకు…
‘చెప్పినా ఎవరూ నమ్మరు’కి యంగ్ హీరో సపోర్ట్
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన…
‘నిన్నిలా నిన్నిలా’ టైటిల్, ఫస్ట్‌లుక్
అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం రోజున విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. నటీనటులు:అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ తదితరులు సాంకేతిక వర్గం:దర్శకత్వం: అని.ఐ.వి.శశినిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్‌సినిమాటోగ్రఫీ: దివాకర్ మణిసంగీతం: రాజేశ్ మురుగేశన్‌పాటలు: శ్రీమణిఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగాలఎడిటింగ్: నవీన్ నూలిడైలాగ్స్: నాగ చందు, అనుష, జయంత్ పానుగంటి
‘ఖిలాడి’గా మాస్ మహరాజా
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆదివారం ఉదయమే విడుదల చేసిన ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్నివైపుల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. టోటల్ బ్లాక్ డ్రస్‌లో తనదైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్‌లో రవితేజ ఆకట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్) సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన…
‘మాయ’ ఫస్ట్‌లుక్ రెస్పాన్స్ అదిరింది
ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇతర పాత్రధారులుగా నటించారు. రేసన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపికృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫస్ట్‌లుక్‌ని ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదలచేశారు. ఈ ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత గోపికృష్ణ జయంతి మాట్లాడుతూ.. ‘‘ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీ పట్ల…
‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ ఇదే!
ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “పరిగెత్తు పరిగెత్తు” యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ… ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. “పరిగెత్తు పరిగెత్తు” చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్…
‘తెరవెనుక’ ఫస్ట్ లుక్ విడుదల
ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం “తెరవెనుక”. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , TNR , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ.. తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.…