Dimple Hayathi : స్టార్ హీరో సినిమాలో ‘ఖిలాడి’ గర్ల్ డింపుల్ హయతి!!

Dimple Hayathi

రమేశ్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా `ఖిలాడి`. ఏ స్టూడియోస్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కొనేరు నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన `ఖిలాడి` భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో డింపుల్ హయతి మాత్రం ఓ రేంజ్ లో తన అందాలను ఆరబోసింది. స్టన్నింగ్ లుక్స్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా కుర్రకారు ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫిదా అయిపోయారు. ‘ఖిలాడి’ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినా డింపుల్ హయతి క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 19 ఏండ్లకే టాలీవుడ్ లో ‘గల్ఫ్’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిందీ సుందరి. అయితే పలు…