Dhamaka Movie Review : రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్!

Dhamaka Telugu Movie Review :

చిత్రం : ధమాకా రేటింగ్ : 3/5 విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022 నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం : త్రినాధరావు నక్కిన నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్ సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్: ప్రవీణ్ పూడి మాస్ మహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల…