(నటీనటులు : హీరో:వెంకట్ కళ్యాణ్, హీరోయిన్: గాయత్రి పటేల్, లక్ష్మణ్ మీసాల, జబ్బర్థస్ అప్పారావు, విజయ్ కార్తిక్ తోట, తదితరులు. డి ఓ పి: జి కె యాదవ్ బంక, సంగీతం: అర్జున్, లిరిక్స్: విహారి, ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్, ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ, కొరియోగ్రాఫర్ : భాను, నిర్మాత సి.హెచ్. క్రాంతి కిరణ్, స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్) వెంకట్ కళ్యాణ్ హీరో గా తానే దర్శకత్వం వహిస్తూ నటించిన చడ్డి గ్యాంగ్ సినిమా ఎలా ఉందో చూద్దాం కథ: కథ లోకి వెళ్తే హీరొ జానీ ( వెంకట్ కళ్యాణ్) వాల ఫ్రెండ్స్ కలిసి చాడ్డి గ్యాంగ్ లా మరీ దొంగతనాలు చేస్తుంటారు.. ఒక పల్లటూరి కి వెళ్లి దొంగతనం చేస్తుంటే ఆ ఊరి పెద్దలు…