బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా…
Tag: Big boss Fame Gautham Krishna’s ‘Solo Boy’ Releasing on July 4th
Big boss Fame Gautham Krishna’s ‘Solo Boy’ Releasing on July 4th
Young and rising star Gautham Krishna, who gained popularity through the Bigg Boss show, is all set to entertain audiences with his upcoming romantic entertainer ‘Solo Boy’. Directed by P. Naveen Kumar and produced by Seven Hills Satish Kumar under the Seven Hills Productions banner, the film features Shweta Awasthi and Ramya Pasupuleti as the female leads. The film also boasts a talented supporting cast including Posani Krishna Murali, Anita Chaudhary, Arun Kumar, RK Mama, Shafi, Dr. Bhadram, among others in key roles. The first look poster and songs from…