Bhimaa Movie Review in Telugu: భీమా మూవీ రివ్యూ: యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!

Bhimaa Movie Review in Telugu

(చిత్రం : భీమా, విడుదల తేదీ : మార్చి 08, 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు, దర్శకత్వం: ఏ హర్ష, నిర్మాత: కేకే రాధామోహన్, సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్‌: స్వామి జె గౌడ, ఎడిటింగ్: తమ్మిరాజు), కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘భీమా’. చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గా మేకర్స్ చెప్పుకున్నారు. ఎన్నో అంచానాలతో నేడు (మార్చి 08, 2024,) ప్రేక్షకుల ముందుకి వచ్చిందీచిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : పోలీస్ అధికారి భీమా (గోపీచంద్). క్రిమినల్స్ ని…