‘షేడ్స్ స్టూడియోస్’ సహకారంతో ప్రారంభమైన ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్

'షేడ్స్ స్టూడియోస్' సహకారంతో ప్రారంభమైన 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్

యూట్యూబ్ లో మనం రోజు….మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్… ఇలా ప్రతి రోజు తెలుగు లో ఎదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటాము. అయితే, ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం తక్కువే అని చెప్పచ్చు. ఈ మధ్య ఈ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సందర్బంగా ‘షేడ్స్ స్టూడియోస్’ పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా సంగీత ప్రియులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించడానికి సిద్దమైంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…