‘మహావీరుడు’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్

‘మహావీరుడు’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్

హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్’ మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. మీ అందరినీ కలిసినందుకు సంతోషంగా వుంది. ఈ వేడుకకు విచ్చేసిన శేఖర్ కమ్ముల…