దగ్గుపాటి సురేష్ బాబు చేతుల మీదుగా ‘మన్యం రాజు’ టీజర్ విడుదల

దగ్గుపాటి సురేష్ బాబు చేతుల మీదుగా 'మన్యం రాజు' టీజర్ విడుదల

జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా.. సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి మరియు డైరెక్టర్ కి , మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను. హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా…