* చిత్రబృందంపై ప్రశంసల జల్లు! * తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం: కేటీఆర్ * అణచివేతపై ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టారు.. ఈ చిత్రానికి ప్రేరణ ఎవరో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో…