'Oka Chooputho Modalaina...' – A film captivating everyone and making waves at the box office
I want to do good performance-oriented characters in Telugu - Bollywood actress Hema Sharma
I want to play good performance-oriented roles in Telugu: Bollywood actress Hema Sharma.
Mahendragiri Varahi Movie Review... A Suspense-Filled Devotional Thriller!
Hatah Will Surprise Audiences With Every Scene: Kiran Abbavaram at Teaser Launch Event

Film News

View All

Interviews

View All
Telugu cinema is very advanced: Heroine Rasha Thadani

తెలుగు సినిమా చాలా అడ్వాన్స్‌గా ఉంది : హీరోయిన్ రాషా తడానీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం'…

"I will continue working for cinema until my last breath": Director-producer Allani Sridhar at the Film Critics' 'Meet the Press'.

చివరి శ్వాస వరకు సినిమా కోసం పనిచేస్తూనే ఉంటా : ఫిలిం క్రిటిక్స్‌ ‘మీట్‌ ది ప్రెస్‌’లో దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్‌

అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో 'కొమరంభీమ్' చిత్రంతో దర్శకత్వంలో అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ…

Prabhas breaks the rules... sets a brand-new trend!

ప్రభాస్ రూల్స్ బ్రేక్..సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం!

వంగా చేస్తున్న సరికొత్త ప్రయోగం ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్…

'Rao Bahadur' dances are special in my career: Hero Satya Dev

‘రావు బహదూర్’ డ్యాన్సులు నా కెరీర్‌లోనే స్పెషల్ : హీరో సత్యదేవ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్…

Gossips

View All
Priyanka Chopra: Global Beauty..

ప్రియాంకా చోప్రా : గ్లోబల్ బ్యూటీ..

ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఒక హీరోయిన్ స్టార్ గా మారడానికి ఎన్నో ఆటంకాలను దాటుకొని…

Wedding rumors... a hot topic again!?

పెళ్లి పుకార్లు ..మళ్లీ హాట్ టాపిక్ !?

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లలో తనకంటూ…

Star beauty Keerthy Suresh for ‘The Paradise’?

‘ది ప్యారడైజ్’ కోసం స్టార్ బ్యూటీ కీర్తి సురేష్?

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ అందరికీ తెలిసిందే. తన బ్లాక్ బస్టర్…

'Milky Beauty' for 'Aaj Ki Raat'..

‘ఆజ్ కీ రాత్’ కోసం మిల్కీ బ్యూటీ..

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ చిత్రంలో 'కావాలయ్యా..' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ…

'Oka Chooputho Modalaina...' – A film captivating everyone and making waves at the box office
I want to do good performance-oriented characters in Telugu - Bollywood actress Hema Sharma
I want to play good performance-oriented roles in Telugu: Bollywood actress Hema Sharma.
Mahendragiri Varahi Movie Review... A Suspense-Filled Devotional Thriller!
Hatah Will Surprise Audiences With Every Scene: Kiran Abbavaram at Teaser Launch Event

‘స్వాతిముత్యం’తో  గణేష్ ని హీరోగా ఆదరించడం ఆనందంగా వుంది : బెల్లం కొండ సురేష్

Spread the love

Spread the love     ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత. బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. నూతన దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా .. నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రానికి  అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా  చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది. పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” తెలిపారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘స్వాతిముత్యం’తో రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య స్వాతిముత్యం చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రసంశించడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ, చినబాబు గారికి కృతజ్ఞతలు” తెలిపారు. దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ మాట్లాడుతూ.. స్వాతిముత్యంను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బెల్లం కొండ సురేష్ గారు నాపై ఎంతో నమ్మకం వుంచి, నన్ను మొదటి నుండి ఎంతో ప్రోత్సహించారు. మా నిర్మాతలు వంశీ అన్న, చినబాబు గారికి కృతజ్ఞతలు. రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా స్వాతిముత్యం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.

రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఫోన్‌ పే కో ఫౌండర్లు ముంబై ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు

Spread the love

Spread the love     న్యూఢిల్లీ : ఫిబ్రవరి 2022లో నిర్వహించిన రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ […]

ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’….ఒకరికి ఒకరు

Spread the love

Spread the love     తెలుగు టీవీరంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ […]

నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి : బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి

Spread the love

Spread the love     భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ […]