ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వినోద సాధనాలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్న ఈ తరుణంలో, ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 (Zee 5) సరికొత్తగా అడుగులేస్తోంది. తన కంటెంట్ పరిధిని మరింతగా విస్తరిస్తూ, ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత కీలకమైన, విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోంది. మొబైల్, కనెక్టెడ్ టీవీ (Connected TV) వినియోగదారుల కోసం అత్యాధునిక ఏఐ (AI) ఆధారిత…