మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు కళ్ళతో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దీనిని బట్టి ఆయన పాత్ర వైవిధ్యంగా వుంటుందని అర్థమవుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. రచయితగా కొన్ని పవర్‌ఫుల్ చిత్రాలకు పనిచేసిన…
Category: VIDEOS
Team Ravanasura Wishes Sushanth On His Birthday
Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura has completed an important and lengthy shooting schedule. Alongside Ravi Teja, Sushanth who is playing a vital role also participated in the shoot. Today, it’s Sushanth’s birthday. Wishing him on the occasion, the team has released a brand-new poster. Sushanth appears ferocious, as he gives serious gaze here. Blue yes, long hair and beard add more intensity to the character. Abhishek Nama is producing the movie grandly under Abhishek Pictures and RT Teamworks. Ravi Teja plays a…
ఆద్యంతం ఆసక్తికరంగా ‘బిచ్చగాడు 2’ థీమ్ సాంగ్
విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘బిచ్చగాడు’. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘బిచ్చగాడు 2’ పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా ‘బిచ్చగాడు 2’ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది. ఈ థీమ్ సాంగ్ చూస్తే …రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ…
అభిమానంతో సుకుమార రూపం!!
హీరోకు ఫ్యాన్స్ ఉంటారు.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉంటారు.. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే. . దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే, సువీక్షిత్ బొజ్జా అనే నవ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు. ‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన…
‘Nathicharami’ to release on a record-setting 20 OTT platforms on March 10
Arvind Krishna, Poonam Kaur and Sandesh Buri are the lead actors in Nagu Gavara-directed ‘Nathicharami’. Presented by Shrilaxmi Enterprises, the film is produced by A Studio 24 Frames’ Jai Vaishnavi K. The trailer for the movie was released recently and it has been garnering a superb response. After completing all formalities, the film is slated to be released on 20 platforms on March 10. Amazon Prime Video, Hungama, Sony, Tata Sky, Airtel Xtreme, MX Player and others are the ones. Today, the team of the film interacted with the media…
‘పంచతంత్రం’ చిత్రంలోని వినసొంపైన “ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..”లిరికల్ సాంగ్ విడుదల
కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఇంతకుముందు బ్రహ్మానందంపై మేము విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ రోజు మార్చి 5న సినిమాలోని “ఏ రాగమో నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..” సాంగ్ ను విడుదల చేశారు. ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా.. చేరువైతే రుచులలో స్మృతులే తిరిగి కలవగ కలిసే ఆడుగే పడితే అనందంలోన పరుగే మొదలే మజిలీ వెతికే…
జూన్ 10, 2022న థియేటర్లలో విడుదల కానున్న జూరాసిక్ వర్డ్ : డొమినియన్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూరాసిన్ వల్డ్: డొమినియన్ ట్రైలర్ విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది యూనివర్సల్ పిక్చర్స్. జూరాసిక్ వల్డ్లో మూడో భాగం, మొత్తం జూరాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఆరో చిత్రమైన డొమినియ్ జూన్ 10, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూరాసిక్ వల్డ్ రూపకర్త, దర్శకుడు కొలిన్ ట్రెవోరో రూపొందించిన డొమినియన్ కథ ఇస్లా నూబ్లర్ నాశమైన నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి మొదలవుతుంది. గత చిత్రంలో నిర్బంధం నుంచి బయట పడిన డైనోసర్లు ఇప్పుడు బతికేందుకు, వేటాడేందుకు మానవులతో కలిసి ప్రపంచమంతా ఉంటాయి. చరిత్రలోనే అత్యంత భయంకరమైన జీవులతో కలిసి జీవిస్తున్న మానవులు అత్యున్నతంగా ఉంటారా? ఆ సమతుల్యత భవిష్యత్ను పునర్నిర్మించి నిర్థారిస్తుంది. జూరాసిక్ వల్డ్ చిత్రాల సారం మొత్తాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ శక్తిమంతమైన ట్రైలర్ నిజంగా సాహాసోపేతంగా ఉంటూ థ్రిల్లింగ్ కలిగిస్తుంది.…
‘Eట్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావు ల నిర్మాణంలో వస్తున్న సినిమా “Eట్లు”. ఈ సినిమాకు పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “Eట్లు” ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంత్రి హరిష్ రావు గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ .. ఈ “Eట్లు” మూవీ టీమ్ చూస్తుంటే అందరూ కొత్తవారికి ఉన్నారు అయిన దైర్యం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్న Eట్లు టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. దర్శకుడు రొశి రెడ్డి ప్రొడ్యూసర్స్ కి ఈ చిత్రం వియవంతంగా ప్రదర్శించి మంచి పేరుతో డబ్బులు తెచ్చి…
మంచి కథ లభిస్తే మహేష్ బాబుతో నటించాలనుంది : సుధీర్ బాబు
సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ‘శివ మనసులో శృతి’, మేల్ లీడ్‌గా అతని మొదటి చిత్రం, 10 ఫిబ్రవరి 2012న విడుదలైంది. రేపటికి అంటే గురువారానికి ఆయన సినిమాలోకి వచ్చి పదేళ్ళు పూర్తవుతాయి. శ్రీదేవి సోడా సెంటర్,, ‘సమ్మోహనం వంటివి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే దర్శకుడితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమ్-కామ్‌లో చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో తన సినీ జర్నీని పంచుకున్నారు. – నేను చేసిన సినిమాల సంఖ్య, సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే, నాకు నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే, నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు వుంది. – నా సినిమాలు కొన్ని వదిలేశాను. మరికొన్నింటికి పనిచేశాను. నా కెరీర్‌లో వైఫల్యాలు నాకు విలువైన…
చివరకు ఆవిష్కృతమైన 2022 సంవత్సరపు మహాద్భుతం : డిస్నీ+హాట్‌స్టార్‌పై నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్
హైదరాబాద్,09 ఫిబ్రవరి 2022 ః బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడు 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా అందిస్తామని వాగ్ధానం చేస్తుంది. ఈ వినోద అద్భుతం త్వరలోనే మీ అరచేతుల్లోకి రాబోతుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది. బిగ్‌బాస్ నేడు తమ లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేసింది. ఈ లోగో ఓ శక్తివంతమైన కళాఖండంలా ఉంటుంది. నీలం మరియు ఎరుపు రంగులు శక్తి మరియు తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీకలుగా నిలువడమే కాదు, యూనివర్శల్ టచ్‌నూ అందిస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయాన్ని మీ కోసం…
