ఆచితూచి అడుగులేస్తున్న విశ్వక్‌సేన్‌!

Vishwak Sen is taking cautious steps!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో మాస్‌ క దాస్‌ విశ్వక్‌ సేన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్‌ తో కాస్త డిస్పాయింట్‌ అయిన విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్‌ హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్‌ సేన్‌. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను దృష్టిలో పెట్టు-కుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్‌. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్‌ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరి కొన్ని కథలు వింటున్న విశ్వక్‌ సేన్‌ మరో సినిమాను కూడా లాక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్ట్‌ అనే -టైటిల్‌…

వేవ్స్‌ సమ్మిట్‌లో ఒక్కటైన తారలు!

Stars unite at the Waves Summit!

నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ -వేవ్స్‌ ముంబై వేదికగా జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే ట్యాగ్‌ లైన్‌ తో ఈ వేవ్స్‌ సమ్మిట్‌ ను నిర్వహిస్తుంది. ఇది విూడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఆ కార్యక్రమానికి విూడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. వేవ్స్‌ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్‌, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివరించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌లో…

శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సోనుధి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ నెం1: ఆర్‌యు రెడ్డి

Sonudhi Film Factory Production No. 1 completes shooting at a fast pace: RU Reddy

సోనుధి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ అధినేత ఆర్‌.యు రెడ్డి అన్నమాట ప్రకారం తాను ప్రారంభించిన ప్రొడక్షన్‌ నం1 సినిమా దిగ్విజయంగా షూటింగ్‌ పూర్తి చేసుకుందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ–‘‘ ఇదొక కొత్త రకమైన సినిమా. అనేక ఎమోషన్స్‌ కలగలిసిన కథ. మంచి కథ కావటంతో మా నటీనటులు ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుండి ఎంతో చక్కని సహకారం లభించటంతో సినిమాను అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తి చేయగలిగాం. మా దర్శకులు కిరణ్‌ కిట్టి, లక్ష్మీ చైతన్యలు కొత్తవారైనా చెప్పిన కథను చెప్పినట్లు తెరకెక్కించారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ పార్టంతా పూర్తయింది. ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చేయనున్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తాం. సినిమాను రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ప్రముఖ సంగీత దర్శకుడు గోపిసుందర్‌ అందించిన ఆరు…

The most awaited Hridayam Lopala promo from Kingdom is out now and it’s already playing on loop!

The most awaited Hridayam Lopala promo from Kingdom is out now and it’s already playing on loop!

They fake love to survive, but soon, it feels all too real. – HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER The beats hit instantly and it looks like the powerful trio of Vijay Deverakonda, Gowtam Tinnanuri and Anirudh have struck big . Real fireworks are clearly set for May 2nd with full song release. As the makers captioned: “They fake love to survive, but soon it feels all too real.” From what we see, it looks like the characters start by pretending to be in love… but eventually fall…

‘కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదల

The most awaited Hridayam Lopala promo from Kingdom is out now and it’s already playing on loop!

‘కింగ్‌డమ్’ చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది. కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది. “వారు బ్రతకడానికి ప్రేమను నటిస్తారు, కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది.” అనే వాక్యాన్ని నిర్మాతలు జోడించారు. దానిని బట్టి చూస్తే.. ప్రధాన పాత్రలు మొదట ప్రేమలో ఉన్నట్లు నటిస్తాయి, కానీ చివరికి నిజంగానే ప్రేమలో…

Dil Raju & Shirish’s #SVC60 Culturally Charged Drama With Ashish & Debut Director Aditya Rao Gangasani Titled DeThadi, Mass-appealing First Look Unveiled

Dil Raju & Shirish’s #SVC60 Culturally Charged Drama With Ashish & Debut Director Aditya Rao Gangasani Titled DeThadi, Mass-appealing First Look Unveiled

Successful producers Dil Raju and Shirish, the driving force behind Sri Venkateswara Creations, recently announced their milestone 60th film #SVC60 featuring rising star Ashish, recognized for his standout roles in Rowdy Boys and Love Me. Debutant director Aditya Rao Gangasani steps into the spotlight, bringing a new creative vision to this landmark production. The film promises a culturally rooted and emotionally intense cinematic experience, set against the vibrant streets of Hyderabad. On the occasion of Ashish’s birthday, the makers have officially unveiled the title and first look of their milestone…

దిల్ రాజు & శిరీష్‌ , ఆశిష్ & ఆదిత్య రావు గంగసాని #SVC60 టైటిల్ దేత్తడి – మాస్ అప్పీలింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Dil Raju & Shirish’s #SVC60 Culturally Charged Drama With Ashish & Debut Director Aditya Rao Gangasani Titled DeThadi, Mass-appealing First Look Unveiled

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్‌ తమ ప్రైడ్ ప్రాజెక్ట్ #SVC60 ను ఇటీవల ప్రకటించారు. “రౌడీ బాయ్స్”, “లవ్ మీ” సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టైల్లో “దేత్తడి” అనే టైటిల్ పెట్టారు. ఇది హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రామిస్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి…

మే9న ‘6జర్నీ’ విడుదల

'6Journey' releases on May 9th

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే9న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా… దర్శకుడు బసీర్ ఆలూరి మాట్లాడుతూ.. ‘‘హీరో సమీర్ దత్‌గారు, పల్లవి రాథోడ్ మెయిన్ లీడ్స్‌గా టేస్టీ తేజ, రవిప్రకాష్ రెడ్డి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన మా ‘6జర్నీ’ మూవీని మే 9న విడుదల చేస్తున్నాం. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు దేశభక్తి ప్రధానంగా ఉండే కథాంశంతో సినిమాను రూపొందించాం. సినిమా తప్పకుండా మెప్పిస్తుంది’…

‘6 Journey’ Set for Grand Release on May 9

‘6 Journey’ Set for Grand Release on May 9

Presented by Palyam Sheshamma and Basireddy, the film 6 Journey is being produced under the Aruna Kumari Films banner. The movie stars Ravi Prakash Reddy, Sameer Datt, Tasty Teja, Pallavi, and Ramya Reddy in key roles. Directed by Basir Aaluri and produced by Palyam Ravi Prakash Reddy, the film has completed all formalities, including censorship, and is scheduled for a grand theatrical release on May 9, 2025. Director Basir Aaluri: “We are releasing 6 Journey on May 9, featuring Sameer Datt and Pallavi Rathod as the main leads, with Tasty…

“Kamal Haasan Was My Inspiration For Dance,” Says Megastar Chiranjeevi At WAVES Summit

"Kamal Haasan Was My Inspiration For Dance," Says Megastar Chiranjeevi At WAVES Summit

The first-ever World Audio Visual Entertainment Summit (WAVES) began today at the Jio World Centre in Mumbai, with Prime Minister Narendra Modi formally inaugurating the event. WAVES aims to create a strong platform for conversations, collaborations, and new ideas in the media and entertainment industry. The summit brings together some of the biggest names in the field. As part of the summit, a special panel discussion was held today featuring some of the most respected actors in Indian cinema, including Megastar Chiranjeevi, Superstar Rajinikanth, Hema Malini, Mohanlal, and Mithun Chakraborty.…