విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ‘VS11′(వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ప్రారంభమైంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈచిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోయన్‌పల్లి వెంకట్, సుధాకర్ చెరుకూరి, రామ్ ఆచంట, గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకులు వెంకీ అట్లూరి, మల్లిక్ రామ్, శ్రీకాంత్ ఎన్ రెడ్డి, కళ్యాణ్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. యువ సంచలనం విశ్వక్ సేన్ తన అద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేక…
Category: MOVIE REVIEWS
Vishwak Sen and Sithara Entertainments’ #VS11 commences with Pooja Ceremony Today, Shoot Begins Mid May.
Sithara Entertainments, in association with Fortune Four Cinemas and Presented by Srikara Studios, is excited to announce the commencement of their next film, “VS11” starring Vishwak Sen in lead with a traditional Pooja ceremony. The movie is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya and Written & directed by the talented Krishna Chaitanya. The Pooja ceremony was attended by notable industry people such as Dil Raju, Boyanpalli Venkat, Sudhakar Cherukuri, Ram Achanta, Gopi Achanta, Sahu Garapati, Harish Peddi, Director Venky Atluri, Director Mallik Ram, Director Srikanth N Reddy, Director…
నిర్మాతలు కథ కంటే కాంబినేషన్‌నే ఎక్కువ నమ్ముకుంటున్నారు: నిర్మాత బెక్కెం వేణుగోపాల్
‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. నేడు (ఏప్రిల్ 27) నిర్మాత బెక్కెం వేణుగోపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇది. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా వుందా? – నిర్మాతగా బిజీగా వున్నాను. 2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం విడుదలైంది. మొదటి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతోనే తొలిసక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు.…
‘అరంగేట్రం’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది : దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్
సినిమా చాలా బాగా వచ్చింది.. మే 5న వస్తున్నాం : నిర్మాత మహేశ్వరి.కె రోషన్. ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్. పూజ, లయ, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. తదితరులు నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా… దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ పక్కా కమర్షియల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి లవ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా…
భిన్నమైన కథల సమాహారం ‘సేవ్ ద టైగర్స్’ : ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’.భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల సమాహారంగా రూపొందిన ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సేవ్ ద టైగర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ కాకుమాను మాట్లాడుతూ.. ‘అందరికీ నేను నటుడుగా తెలుసు. నటుడుగా నాకు అవకాశాలిచ్చిన దర్శకులకు, దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నటులకు థాంక్యూ సోమచ్. నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తోనే కెరీర్ మొదలుపెట్టాను.…
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’ ఆగస్ట్ 11న విడుదల
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్.. ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్. తారాగణం: శివ కార్తికేయన్, అదితి శంకర్ సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం –…
Sivakarthikeyan, Madonne Ashwin, Shanthi Talkies’ Mahaveerudu Releasing Worldwide On August 11th
Hero Sivakarthikeyan will next be seen in the intense action entertainer Mahaveerudu directed by Madonne Ashwin of Mandela fame, while Arun Viswa of Shanthi Talkies is producing it. The makers earlier released a small glimpse that presented Sivakarthikeyan in an action-packed avatar. The movie has music by Bharath Sankar and the first single also got a superb response. Meanwhile, the film’s release date has been locked. Mahaveerudu is all set to grace cinemas worldwide on August 11th. The movie will enjoy a long weekend with the Independence Day holiday on…
‘రాణిగారి గదిలో దెయ్యం’ ట్రైలర్ ఆవిష్కరణ
రోషన్, సాక్షి, స్రవంతి, పూజా డే కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’. అబిద్ దర్శకత్వంలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేఽశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఆర్.కె.గౌడ్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘హారర్ కంటెంట్ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అని అన్నారు. నిర్మాత పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్ కథతో చక్కని…
‘ఏజెంట్’ లార్జ్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్ ప్రేక్షకులకు ఎంజాయ్ కలిగిస్తాయి : డినో మోరియా
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఏజెంట్ లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ఏజెంట్’ లో మీ పాత్ర గురించి చెప్పండి ? – ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ…
Mitsubishi Electric India CNC Announced Partnership with SolidCAM to Revolutionize the Manufacturing Industry
Bengaluru, 25th April 2023: Mitsubishi Electric India CNC has announced partnership with SolidCAM, a global leader in innovative CAM software for CNC machining and distribution of related digital manufacturing solutions. The partnership agreement was signed between the two entities on 21st April 2023 at the CNC eXPerience Park, the Technology Centre of Mitsubishi Electric India located in Peenya to establish the brand as a one-stop solution for the Machine Tool End-users. Mitsubishi Electric India offers advanced CNC control system to take the machining needs of customers to a higher performance…
