Mahesh Babu’s ‘Athidhi’ Reincarnating in 4K, Set for Grand Worldwide Re-Release on May 29, 2026

Mahesh Babu’s ‘Athidhi’ Reincarnating in 4K, Set for Grand Worldwide Re-Release on May 29, 2026

The stylish action thriller Athidhi, starring superstar Mahesh Babu and directed by Surender Reddy, is all set for a grand worldwide re-release on May 29, 2026. Timed to mark the birth anniversary of legendary Superstar Krishna Garu, the film returns in a completely upgraded avatar, promising a fresh and immersive theatrical experience. Positioned as a “Reincarnation” rather than a re-release, Athidhi4K features extensive technical enhancements including 4K restoration from original negatives, re-editing for tighter narration, advanced audio mastering, and re-recording to match modern cinematic standards. The makers have teased the…

సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’

Satyadev 'Rao Bahadur' first single 'O Sundari'

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్,  శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఈ నెల 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు,…

సామాన్యుడికి మ‌రింత చేరువ.. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధ‌ర‌ రూ.100గా ఫిక్స్!

More accessible to the common man.. Single screen ticket price fixed at Rs.100 in Telugu states!

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 3న రిలీజ్ చేశారు. డిఫ‌రెట్ ప్రమోష‌నల్ స్ట్రాట‌జీతో  సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఫ‌న్‌టాస్టిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా మేక‌ర్స్ ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే ప‌నిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి…

నోరా ఫతేహి…స్పెషల్ సాంగ్స్ బ్యుటీ.. !

Nora Fatehi...special songs beauty..!

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. సినిమా వల్ల అందరూ లాభపడ్డారు కానీ తనకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆరోపించింది. ఆమె మరెవరో కాదు.. నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా. ఈమెకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో…

‘సర్కార్ బాయి’ప్రారంభం

'Sarkar Bai' begins

తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిర్మల, సాయి కీర్తన హీరో హీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకురాలు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకురాలు లారా మాట్లాడుతూ.. 1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు…

దిల్ రాజుతో ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ భేటీ..

'Film Critics Association' meets with Dil Raju..

* డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు సన్నాహాలు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ కొత్త కార్యవర్గంతో కొలువుదీరడం తెలిసిందే. అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచేలా ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తూ… త్వరలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం… ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది!! తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తున్న ‘గద్దర్ అవార్డ్స్’ వేడుకను ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహించడంలో… టి.ఎఫ్.డి.సి. చైర్మన్ హోదాలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజును ఈ సందర్భంగా అభినందించింది. సోలోగా హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో తను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను కార్యవర్గ…

ఉత్తమ నటుడు నాగ చైతన్య

Best Actor Naga Chaitanya

* ఉత్తమ చిత్రం : మిరాయ్ * ఉత్తమ దర్శకుడు : అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) * తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతల ప్రకటన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్సీఏ ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతల అనౌన్స్ చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ సూపర్ యోధ విజేతగా ఎంపికైయింది. ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) విజేతగా నిలిచారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ గెలుపొందారు. భాషల వారీగా ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలు: తెలుగు: ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్), ఉత్తమ…

చాయ్ షాట్స్ ద్వారా కొత్త సీరియల్స్‌తో పాటు ‘ఋతురాగాలు’ లాంటి కల్ట్ సీరియల్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం: కిట్టీ పార్టీ ప్రెస్ మీట్‌లో చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర

Through Chai Shots, we are bringing new serials as well as cult serials like ‘Rituraagalu’ to the audience: Chai Shots Co-Founder Sharat Chandra at the Kitty Party press meet

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చాయ్ బిస్కెట్ ఇటీవలే లాంచ్ చేసిన షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ సూపర్ సక్సెస్ సాధించింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్ షాట్స్’ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త సీరియల్స్‌తో పాటు తెలుగు ఐకానిక్ సీరియల్స్‌ను కూడా చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ విశేషాలను వెల్లడిస్తూ ‘చాయ్ షాట్స్ కిట్టీ పార్టీ’ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ…“అందరికీ నమస్కారం. డిసెంబర్‌లో చాయ్ షాట్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పటికి యాప్‌ను ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలని ఆలోచనల్లో ఉన్నాం. ఇప్పుడు మూడు నెలలు గడిచాయి. ఈ సమయంలో…

Manam Enterprises LLP and Sithara Entertainments’ Lenin on June 26th: Akhil Akkineni’s Birthday Special Poster unveiled

Manam Enterprises LLP and Sithara Entertainments' Lenin on June 26th: Akhil Akkineni's Birthday Special Poster unveiled

Young and dynamic actor Akhil Akkineni’s next Lenin has raised a good buzz with the first single. The film stars Bhagyashri Borse as the female lead. Directed by Murali Kishor Abburu, Lenin is shaping up to be a complete cinematic package filled with powerful emotions and engaging storytelling. On the occasion of Akhil Akkineni’s birthday, the makers dropped a special poster wishing the actor a very happy birthday. In the poster, Akhil is seen in a new look, and his charming smile adds warmth. This much-anticipated project is set to…

జూన్ 26న రానున్న‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

Manam Enterprises LLP and Sithara Entertainments' Lenin on June 26th: Akhil Akkineni's Birthday Special Poster unveiled

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త…