సంచలనాలకు తెర లేపబోతున్న ‘ధర్మచక్రం’ మూవీ చంద్రన్న చరిత్ర స్ఫూర్తితో SIFAA సంస్థ నిర్మాణం తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా” నోటు రుచి మరిగిన వారికి…
Category: FILM NEWS
‘థగ్ లైఫ్’ చాలా గొప్ప సినిమా : ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో…
ఆ నలుగురిలో నేను లేను : నిర్మాత అల్లు అరవింద్
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన సమర్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆవేదనలో అర్ధం ఉంది! నిజం ఉంది. ఆ నలుగురిలో నేను లేను, ఎప్పుడో తప్పుకున్నాను. నన్ను ఇందులో కలపకండి. ఆ నలుగురి వ్యాపారం లోంచి బయటకు వచ్చేసాను. తెలంగాణ లో ఒక్క థియేటర్ కూడా నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించుకుంటూ వచ్చాను. 1500 థియేటర్లలో ఇప్పుడు 15 కూడా లేవు. ఎవరైనా రెన్యూవల్ చేస్తానన్నా వద్దంటున్నాను. లీజుకు మాత్రమే ఒప్పుకుంటున్నాను. 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నిర్మాత గా వున్నాను. సినిమాలు తీయడమే నా వృత్తి. పవన్ సినిమా ముందు థియేటర్లు మూసి వేస్తాననడం దుస్సాహసం. థియేటర్ల సమస్యకు సంబంధించి మూడు మీటింగులు జరిగితే ఒక్క సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. ఇండస్ట్రీ కష్టంలో వున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్…
Eesha Rebba Adds Glamour to Viindya Gold – Silver Bar Challenge
▪️ Ongoing Event at Sarath City Mall Hyderabad: Popular Tollywood actress Eesha Rebba graced the Viindya Gold – Silver Bar Challenge event held at the renowned shopping hub, Sarath City Mall (AMB Mall, Kondapur), and added glamour to the occasion. The event, which began on May 23, will continue till May 25. Speaking on the occasion, Eesha Rebba said, “This is a golden celebration. The event is grand and colorful. Unique programs like this offer unforgettable experiences. Since it is being organized by a trusted brand like Viindya Gold, it…
వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ లో సందడి చేసిన ఈషా రెబ్బ
▪️ శరత్ సిటీ మాల్‌లో కొనసాగుతున్న ఈవెంట్ హైదరాబాద్: నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, “బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతినిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి నమ్మకమైన బ్రాండ్ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని…
‘భైరవం’ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం? -నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది. అందరూ రిలేట్…
Tripti Dimri Comes On Board As The Female Lead In Prabhas, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures Productions and T-Series Films’ Spirit
Rebel Star Prabhas who is riding high with consecutive Pan India blockbusters and lined up some exciting projects will be joining forces with the sensational director Sandeep Reddy Vanga for an action thriller Spirit. Bollywood actress Tripti Dimri of Animal fame, has officially been signed as the female lead opposite Prabhas in the movie. The actress, who captivated audiences with her exceptional performance in Animal, is thrilled to reunite with director Sandeep Reddy Vanga and equally excited about the opportunity to share the screen with Prabhas. In a bold move…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’లో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీ
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “స్పిరిట్”. యానిమల్ ఫేం త్రుప్తి డిమ్రీ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యానిమల్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రుప్తి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో మళ్లీ పనిచేయడం పట్ల, అలాగే ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” ను తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది పాన్ వరల్డ్ విజన్ ని తెలియజేస్తోంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్…
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా ‘షష్టి పూర్తి’ చిత్రం ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక శనివారం (మే 24) నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.. తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి’..…
“Our film ‘ShashtiPoorthi’ showcases Telugu culture and traditions”: Actor Dr. Rajendra Prasad at the trailer launch event
“Meaningful, message-driven films like ‘ShashtiPoorthi’ must succeed for the sake of society” – MLA Gadde Ramamohan at the trailer launch The film ‘ShashtiPoorthi’ is produced by Rupeysh under the MAA AAIE Productions banner, with Rupeysh and Akanksha Singh in the lead roles, and directed by Pavan Prabha. The movie features the legendary actor Dr. Rajendra Prasad and Archana in key roles. The film is set to release on May 30. As part of promotions, songs and the teaser released so far have created a buzz among the audience. On Saturday…
