మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి…

AP Home Minister Vangalapudi Anitha Releases ‘Amma’ Song from ‘Friday’ on Mother’s Day

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

On the occasion of Mother’s Day, Andhra Pradesh Home Minister Vangalapudi Anitha released the heartfelt song “Amma” from the upcoming movie Friday. The film features Diya Raj, Inaya Sultana, Rihana, Vikas Vasishta, and Rohith Boddapati in the lead roles. Produced by Kesanakurthi Srinivas under the banner of Sri Ganesh Entertainments, Friday is a unique suspense thriller directed by Eswar Babu Dhulipudi. The film has completed its shooting and is currently in the post-production phase. Posters released earlier have already generated significant buzz and heightened expectations around the film. The newly…

Rag Mayur is on a roll

Rag Mayur is on a roll

After the super success Sivarapalli, Rag Mayur has been on a signing spree! First up, his special appearance in the latest film Subham, produced by Samantha Ruth Prabhu and directed by Praveen Kandregula, is garnering acclaim. “I wanted to thank Samantha garu and Parveen garu for the opportunity,” says Rag Mayur. “My character (Maridesh) Babu is like an extension to what I have done in Cinema Bandi. I loved the quirkiness and the fun spin my character brings, so it was a role that I couldn’t resist. I am glad…

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌

Rag Mayur is on a roll

సివ‌రాప‌ల్లి స‌క్సెస్ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోతూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. రీసెంట్‌గా స‌మంత నిర్మాణంలో ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శుభం సినిమాలో రాగ్ మ‌యూర్ పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు చేసిన సినిమా బండి సినిమా ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేయ‌టానికి నేను కాద‌న‌లేక‌పోయాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా…

#సింగిల్ సినిమా నుంచి వచ్చే కలెక్షన్ లో కొంత భాగాన్ని మన కోసం పోరాడుతున్న సైనికులకి అందజేస్తాం : ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

We will donate a portion of the collection from the movie #Single to the soldiers fighting for us: Producer Allu Aravind at the press meet

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై. మేము ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో ఇక్కడికి వచ్చాం. సినిమా…

# Single Review in Telugu: ‘# సింగిల్’ సినిమా రివ్యూ : పేలని ఫన్ రైడ్‌!

# Single Review in Telugu

చిత్రం: # సింగిల్ విడుదల: మే 09, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు: శ్రీవిష్ణు కేతికా శర్మ, ఇవానా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు. దర్శకత్వం: కార్తీక్ రాజు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: విద్య కొప్పినీడి – భాను ప్రతాప – రియాజ్ చౌదరి నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సమర్పణ: అల్లు అరవింద్ సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్ ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్ కామెడీతో పాటు కంటెంట్‌ని నమ్ముకుని సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజాగా `#సింగిల్‌` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. “నిను వీడని నీడను…

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series "3 Roses" Season 2 Released

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో రాశీ సింగ్ క్యారెక్టర్ ను ట్రెడిషనల్ గా పరిచయం చేస్తూ, మోడరన్ గా టర్న్ అయిన ట్విస్ట్ చూపించారు. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి…

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series “3 Roses” Season 2 Released

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series "3 Roses" Season 2 Released

The hit web series 3 Roses, starring Eesha Rebba, Harsha Chemudu, Prince Cecil, Hema, Satyam Rajesh, and Koushita Kallapu in lead roles, is gearing up for its much-awaited second season on Aha OTT. Produced by Mass Movie Makers under the banner of SKN and with director Maruthi as the showrunner, the series is written by Ravi Namburi and Sandeep Bolla, and directed by Kiran K Karavella. Today, the makers released a special glimpse introducing actress Rashi Singh’s character from 3 Roses Season 2. The glimpse showcases her in a traditional…

Subham Movie Review in Telugu: ‘శుభం’ మూవీ రివ్యూ : చక్కటి వినోదం!

Subham Movie Review in Telugu

(చిత్రం: ‘శుభం’, విడుదల తేది: 9-5-2025, రేటింగ్: 3.5/5, నటీనటులు: సమంత, హర్షిత్, శ్రీనివాస్ రెడ్డి,చరణ్ పేరి, శ్రియా కొంతం,శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు. సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్, బ్యానర్స్: ట్రాలాలా ప్రొడక్షన్స్, నిర్మాత: సమంత రుత్ ప్రభు , సినిమాటోగ్రఫీ : మృదుల్ సేన్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: అనికేత్ మిత్ర, ప్రొడక్షన్ డిజైన్: రామచరణ్ తేజ్ లబానీ, బ్యానర్: ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్, దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల) హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా సమంత కూడా నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాల ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ సినిమా నిర్మించింది. సమంత ప్రస్తుతం సినిమాలతో…

“Vrushchikam” – A Unique Suspense Horror Thriller Film Begins Grandly with Auspicious Pooja Ceremonies

"Vrushchikam" – A Unique Suspense Horror Thriller Film Begins Grandly with Auspicious Pooja Ceremonies

The film “Vrushchikam”, starring the lead pair Mangaputra and Yashvika, has officially commenced under the banner of Sri Aadya Productions. The film is being produced by Shivarama and directed by Mangaputra himself. The launch event took place with traditional rituals at the sacred premises in Hyderabad’s Filmnagar. Renowned writer Paruchuri Gopalakrishna graced the event and directed the inaugural ceremony. Actor Kosuri Subrahmanyam switched on the camera, while Supreme Court advocate Habeeb Sultana gave the first clap. Speaking on the occasion, actor-director Mangaputra shared: “I have been part of the film…