సుమధుర గ్రూప్‌ – వాసవీ గ్రూప్‌ ద ఒలింపస్‌ను రెసిడెన్షియల్‌ టవర్స్‌ ప్రాజెక్ట్ బ్రోచర్ ఆవిష్కరణ

sumadhura group is a name that resonates among the prominent residential and commercial developers in the cities of Hyderabad and Bengaluru, India.

• వాసవీ గ్రూప్‌ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్‌ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా, వేవ్‌ రాక్‌ సమీపంలో ప్రారంభించింది.• గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్‌ భవంతిలో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివాసముండేలా సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్‌ తీర్చిదిద్దారు.• ద ఒలింపస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఈ కన్సోర్టియం 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనిలో అత్యధిక మొత్తం అంతర్గతంగా నిధుల సేకరణతో పాటుగా వినియోగదారులు చెల్లించే అడ్వాన్స్‌ల ద్వారా సమకూర్చుకోనుంది.• డిసెంబర్‌ 2025 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది.హైదరాబాద్‌, ఆగస్టు 20, 2021 ః వాసవి గ్రూప్‌ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్‌ తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా వద్ద ప్రారంభించింది. దాదాపు5.06 ఎకరాల విస్తీర్ణంలో, ప్రతి ఒక్కరూ నివాసముండాలని కోరుకుంటున్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద, అత్యంత…

మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ‘గ్రేట్ శంకర్’

greater shankar telugu movie still

శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న చిత్రం “గ్రేట్ శంకర్”. మలయాళంలో అఖండ విజయం సాధించిన “మాస్టర్ పీస్” అను చిత్రాన్ని “గ్రేట్ శంకర్” గా మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి చిత్రాలలో నటించి తెలుగు హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. క్రాక్, నాంది లాంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏసీపీ క్యారెక్టర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచి కథాబలం తో మర్డర్, థ్రిల్లర్ ,మిస్టరీ తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది.ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించారు. ఉన్ని ముకుందన్ (భాగమతి…

గోపీచంద్‌, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్‌’… సెప్టెంబ‌ర్ 3న గ్రాండ్ రిలీజ్‌

gopichand citymaar telugu movie relese september 3rd

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా …చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్‌, యాక్ష‌న్ హీరో అయిన గోపీచంద్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ను సెప్టెంబ‌ర్ 3న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం. స్పోర్ట్స్ మూవీ…

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న రామంత్ర క్రియేష‌న్స్ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’

ramantra Creations 'WWW' To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions

‘118’ వంటి స‌క్సెస్‌ఫుల్‌ మూవీ త‌ర్వాత ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. ఈ సంద‌ర్భంగా..స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు మాట్లాడుతూ – రీసెంట్ గా సినిమా చూశాను. క్రిస్పీ న‌రేష‌న్‌తో మంచి పెర్‌ఫామెన్స్‌ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్…

Ramantra Creations ‘WWW’ To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions

ramantra Creations 'WWW' To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions

Popular Cinematographer KV Guhan after delivering a SuperHit ‘118’ is now coming with a Mystery Thriller, ‘WWW’ (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. Teaser and Songs released so far through Aditya Music have garnered superb response and the film is carrying very good buzz among the audience for its unique content. Latest is renowned production house Suresh Productions is onboard to present this film. The entire…

సెప్టెంబర్ 10న కంగనా రనౌత్ ‘తలైవి’… ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న జీ స్టూడియోస్‌

zee Studios To Release Kangana Ranaut’s Thalaivii Worldwide On September 10

లెజెండ్రీ న‌టి, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జె.జ‌య‌ల‌లిత.. జీవితంలోని వివిధ ద‌శల్లో త‌న ప్ర‌యాణాన్ని ఎలా కొన‌సాగించారు అనే వివిధ అంశాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం ‘త‌లైవి’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రిలో భారీ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్.. జ‌య‌ల‌లిత జీవితంలోని జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల‌ను తెలియ‌జేసేదిగా ఉండ‌టంతో, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో నిర్మాత‌లు సోమ‌వారం రోజున ఈ సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎం.జి.ఆర్‌, జ‌య‌ల‌లిత క‌లిసి న‌టించిన ఆప్ప‌టి క్లాసిక్ చిత్రంలోని రొమాంటిక్ లుక్‌తో పాటు ఎం.జి.ఆర్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించడానికి…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ గ్యారంటీగా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది : ట్రైలర్ విడుదలలో హీరో సుశాంత్

echhata vahanamulu niluparaadhu/trilar vidudhala

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. సోమవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో హీరో సుశాంత్, నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల, కృష్ణ‌చైతన్య‌, సాయిబాబా, వెంక‌ట్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, అభినవ్ గోమ‌టం త‌దిత‌రులు పాల్గొన్నారు.నిర్మాత ర‌వి శంక‌ర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. కరోనా పరిస్థితుల కారణంగా సింగపూర్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. మా ట్రైల‌ర్‌ను…

నితిన్‌, మేర్ల‌పాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ చిత్రం ‘మాస్ట్రో’ ట్రైల‌ర్ విడుద‌ల

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’.నితిన్ కథానాయకుడిగా నటించిన 30వ చిత్రమిది. త‌న కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో నితిన్ క‌ళ్లు క‌నిపించ‌న దివ్యాంగుడైన యువ‌కుడిగా, పియానో ప్లేయ‌ర్‌గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ సినిమాను మేక‌ర్స్ డైరెక్ట్‌గా ఓటీటీ మాధ్య‌మం డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేస్తున్నారు.ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్ని క‌నిపిస్తాయి. నితిన్ పియానో ఎక్స్‌ప‌ర్ట్‌గా త‌న ప్ర‌తిభ‌ను చూపిస్తుంటారు. న‌భా న‌టేశ్ అత‌ని ప్రేయ‌సి పాత్ర‌లో క‌నిపిస్తుంది. నితిన్ కంపోజ్ చేసే మ్యూజిక్‌ను ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుంది. ఇక త‌మ‌న్నా పాత్ర‌.. నితిన్ జీవితాన్ని మార్చే పాత్ర‌లో క‌నిపిస్తుంది. త‌మ‌న్నా భ‌ర్త పాత్ర‌లో వి.కె.న‌రేశ్ క‌నిపించారు.ప్ర‌తి ఆర్టిస్ట్‌లాగానే నితిన్ జీవితంలోనూ ఓ సీక్రెట్ ఉంటుంది. అత‌ను క‌ళ్లు క‌నిపించ‌ని…

Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Trailer Out

Hero Nithiin will be seen in an atypical role as a blind piano player in his milestone 30th film Maestro directed by talented director Merlapaka Gandhi. The film will release directly on the streaming platform Disney + Hotstar. The film’s trailer is out now.The trailer introduces all the main characters of the film. It starts off with Nithiin showcasing his skills as an expert piano player. Nabha Natesh is love of his life and she always compliments his compositions. Then comes Tamannaah, the women who will change his life forever.…

దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ‘రౌడీ బాయ్స్‌’తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్.. ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

dilraju family nundi 'rowdey boyse' telugu movie still

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో … శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేయ‌గా, మోష‌న్ పోస్ట‌ర్‌ను మాస్ట‌ర్ ఆఫ్ సిల్వ‌ర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్‌. ఈ జ‌ర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. నేను వినాయ‌క్ కంటే ముందు ఇండ‌స్ట్రీలోకి…