అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న‌ బంగార్రాజు షూటింగ్ షురూ

akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios and Annapurna Studios Pvt Ltd begins the shoot of the much awaited movie Bangaraju.

ఎన్నో ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో వెర్సటాలిటీని క‌న‌బ‌రుస్తూ, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ ప్ర‌తి జ‌న‌రేష‌న్‌ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యే సినిమాల‌తో అల‌రిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున‌. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అద్భుత‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సోగ్గాడే చిన్నినాయ‌న‌… మ‌న కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ మూవీ.ఈ సినిమాకి సీక్వెల్‌గా బంగార్రాజు తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున పెద్ద కొడుకు యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.అక్కినేని ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కీ ఎంతో ప్ర‌త్యేక‌మైన ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌నంలో ఈ తండ్రీ కొడుకులు ఇంత‌కు ముందు క‌లిసి న‌టించారు.సోగ్గాడే చిన్నినాయ‌నా మూవీలో నాగార్జున ప‌క్క‌న గ్రేస్‌ఫుల్‌గా క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు బంగార్రాజులోనూ న‌టిస్తున్నారు. కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టిని నాగచైత‌న్య…

Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios and Annapurna Studios Pvt Ltd begins the shoot of the much awaited movie Bangaraju

akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios and Annapurna Studios Pvt Ltd begins the shoot of the much awaited movie Bangaraju.

We all know that King Akkineni Nagarjuna is known to explore variety of films in every genre known to us in his decade long career. He also Enjoys huge fan base be it the youth or among family audiences.Soggade Chinni Narayana directed by Kalyan Krishna Kurasala was a highest grosser for Nagarjuna.The team is coming up with its sequel titled Bangaraju and this much awaited film will feature Nagarjuna’s elder son Yuva Samrat Akkineni Naga Chaitanya in other lead role.The celebrated father-son duo previously appeared together in Akkineni’s multi-starrer Manam…

‘హౌస్ అరెస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

house arrest telugu movie pree relese event

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. ఈ క్రమంలో ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌లవుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్రా ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ రామ్ ప్ర‌సాద్‌, చంద్ర‌మ‌హేశ్‌, అశోక్ రెడ్డి, ఎన్‌.శంక‌ర్‌, చందు రెడ్డి తదితరులు పాల్గొని బిగ్ టిక్కెట్టుని విడుదల చేశారు. ఈ సందర్భంగా…సోహైల్ మాట్లాడుతూ ‘‘ఓరోజు డైరెక్ట‌ర్…

కార్తీక్ సాయి ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుక

karthiksai the killer pree relese veduka

ఇది నా పదేళ్ల కష్టం : ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కార్తీక్ సాయి కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్’స్ ది కిల్లర్. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ ప్రొహిబిషన్, అండ్ ఎక్సయిజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జయసుధ తనయుడు నీహాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

echhatavahanamulu niluparadu

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, నిర్మాత హ‌రీశ్‌, డైలాగ్ రైట‌ర్ సాయిబాబా, అభిన‌వ్ గోమ‌టం, సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌, పాట‌ల ర‌చ‌యిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా,…

Introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”

introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”

Yesteryear handsome actor Haranath’s grandson Virat Raj debuts as a hero, and acting guru Satyanand unveils a Poster and video glimpse.Another talented youngster is getting introduced as a hero in the Telugu film industry. He is Virat Raj, the grandson of actor Venkata Subbaraju, who was the brother of the handsome actor of yesteryear Haranath. Virat Raj plays the lead role in the production of Vandana Movies’ ‘Sita Manohara Sree Raghava’On the occasion of his birthday today, acting guru Sri Satyanand unveiled the Poster,video glimpse and wished him great success.Venkata…

విరాట్ రాజ్ హీరోగా ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం

introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”

అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’ అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు.చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్ మరో ప్రచార చిత్రం లో…

తెలుగు ఓటీటీ ‘ఆహా’లో వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన, చిన్నారుల కోసం తొలి చిన్నారి యానిమేటెడ్ ఒరిజిన‌ల్ ‘మహా గణేశ’

aha, on the auspicious occasion of Vinayaka Chavithi, announces its first animated original under aha Kids, Maha Ganesha, in collaboration with Green Gold Animation

బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోస్‌తో తెలుగువారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అటు డిజిట‌ల్ మాధ్య‌మంలో , ఇటు తెలుగువారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న ప్ర‌సారం చేయ‌నుంది. ఆహా కిడ్స్ ద్వారా మ‌న పురాణ క‌థ‌లు, విలువ‌లును తెలియ‌జేసేలా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను ఈత‌రం చిన్నారుల‌కు అందిస్తోంది.‘మహా గణేశ’.. ఈ వెబ్ యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేష‌న్ ప్రై.లి క‌ల‌యిక‌లో రాజీవ్ చిల‌క తెర‌కెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్ర‌తి ఎపిసోడ్ వ్య‌వ‌ధి 15 నిమిషాలుంటాయి. ఇది మ‌న దేవ‌త‌ల్లో ప్ర‌థ‌మ పూజ‌లు అందుకునే విఘ్నేశ్వ‌రుడికి సంబంధించిన పండుగ వినాయ‌క చ‌వితి పురాణాన్ని తెలియ‌జేస్తుంది. వినాయ‌క…

త్వరలోనే ‘గల్లీరౌడీ’ విడుదల తేదీని ప్ర‌క‌టిస్తాం

thwaralone 'galleerowdy' relese date prakatishham

స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్‌, నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గ‌ల్లీరౌడీ సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల కావ‌డం లేదు. దీని గురించి మేక‌ర్స్…

అల్టిమేట్‌ ‘బిగినింగ్‌’ ట్రెండింగ్‌లో అఫీషియల్‌ ట్రైలర్‌

Ultimate 'Beginning' Official trailer trends

దేరీజ్‌ నో గ్యారెంటీ ఫర్‌ బర్త్‌ బట్‌, దేరీజ్‌ ఏ గ్యారెంటీ ఫర్‌ డెత్‌ ‘ఎవడి పుట్టుకా ఎవ్వడికీ తెలీదు. కాని, పుట్టాక చావు ఖాయం’ అంటూ తాత్విక క్యాష్షన్‌తో ‘బిగినింగ్‌’ ట్రైలర్‌పై ఆసక్తి రేంత్తించారు.గాఢత కలిగిన కథలను సెల్యూలాయిడ్‌పై చూపించేందుకు టాలీవుడ్‌ ట్రెండీ డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయోగాలకు పదును పెడుతూనే ఉన్నారు. సున్నితమైన అంశాన్ని సిల్వర్‌ ప్ర్కీన్‌పై సుతిమెత్తగా చూపించే కథలను ఆడియన్సూ ఆదరిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో – ‘బిగినింగ్‌’ ట్రైలర్‌ చూస్తుంటే… దర్శకుడు ముదునూరు రాజ్‌ ఓ ప్రామిసింగ్‌ స్టోరీ ఆడియన్స్‌ ముందుకు తెస్తున్నట్టే కనిపిస్తోంది.మనిషి జీవితానికి ఆది అంతం… చావు పుటకలే. ఈ రెండింటి ప్రాధాన్యతను నేచర్‌ నేపథ్యంగా చెప్పనున్న కథే – ‘బిగినింగ్‌’. ముదునూరు రాజ్‌ దర్శకుడిగా, జోషిరామ్‌, సృష్టి జైన్‌ జోడీగా డిఎన్‌ఏ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న చిత్రమిది. చేతన్‌…