aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, bringing together latest blockbusters and pathbreaking web shows, is lining up a memorable, slice-of-life web original for viewers titled The Baker and the Beauty. The romantic drama starring Santosh Shobhan and Tina Shilparaj in the lead roles is all set to premiere on aha on September 10, 2021. The show is a tale of two opposites, revolving around an unlikely romance between a middle-class youngster Vijay, who manages his parents’ small-time bakery and a film star Aira Vasireddy, a…

సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌… లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ర‌మ్య‌కృష్ణ‌

supreem hero saitej in ripublic telugu movie postrer relesed

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ రిప‌బ్లిక్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో సాయితేజ్‌, కీల‌క పాత్ర చేస్తున్న జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విడుద‌ల చేశారు. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం!…

‘కాలం రాసిన కథలు’ నూతన చిత్రానికి క్లాప్ కొట్టిన హాస్య నటుడు పృధ్వి

kaalam rasina kathalu telugu movie opining

ఎస్ ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీ షాలిని సపర్పణలో “కాలం రాసిన కథలు” అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ నూతన చిత్రానికి ప్రముఖ హాస్య నటుడు పృద్వి రాజ్ అతిథిగా విచ్చేసి క్లాప్ ఇవ్వగా.. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీఫ్య విజయ్ కుమార్ స్విచ్ ఆన్ చేశారు.అనంతరం పృధ్వి రాజ్ మాట్లాడుతూ.. ‘కాలం రాసిన కథలు’ చిత్రానికి దర్శకుడు, నిర్మాత బాధ్యతలను సాగర్ వహిస్తున్నాడు. తను చాలా అద్భుతంగా కథను రాసుకున్నాడు… క్యాస్టింగ్ కూడా చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారని తెలిపాడు.. ఫ్యాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్ లకు ఎలాగూ మనల్ని పిలవరు.. పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే పిలవగానే వచ్చాను.. సినిమాలలో చిన్న- పెద్ద అనేవి ఏవీ ఉండవు..…

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ సక్సెస్ మీద పూర్తి నమ్మకం ఉంది : హీరో సుశాంత్

hero sushanth interview

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను.ఏం చేసినా కూడా సొంతంగా చేసుకోవాలని.. మనది మనమే…

ఆగస్టు 27న ‘సోని లివ్’ ఓటీటీలో “వివాహ భోజనంబు” స్ట్రీమింగ్

vivaha bhojanambu telugu movie still

కమెడియన్ సత్య హీరోగా నటించిన “వివాహ భోజనంబు” సినిమా ‘సోని లివ్’ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్టు 27 న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన “వివాహ భోజనంబు” సినిమాను వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా.తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న ‘సోని లివ్’ ..తన తొలి చిత్రంగా “వివాహ భోజనంబు” ను ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ…

సెప్టెంబర్ 3న ”డియర్ మేఘ” థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

dear megha telugu movie still

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్ పనులు కూడా మెదలు పెట్టింది టీమ్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. నటీనటులు – మేఘా ఆకాష్,అదిత్ అరుణ్,అర్జున్ సోమయాజుల,పవిత్రా లోకేష్ తదితరులు. ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్…

‘దేవుడితో సహజీవనం’ మూవీ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ విడుదల

devuditho saha jeevanam telugu movie prees meet

సురేష్ నీలి ప్రొడక్షన్‌లో కాంట్రవర్శియల్ డైరెక్టర్ సాయిరామ్ దాసరి అందిస్తున్న మరో చిత్రం ‘దేవుడితో సహజీవనం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మరియు గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే… దర్శకుడు రవిబాబు పంది సినిమాను ప్రమోషన్‌లో పందిచే విడుదల చేయించినట్టు… ఈ చిత్ర దర్శకుడు సాయిరామ్ దాసరి కూడా వినూత్నంగా కుక్క చే దేవుడితో సహజీవనం చిత్ర ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ను విడుదల చేయించారు. ఈ చిత్రంలో హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్ లు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ… దేవుడితో సహజీవనం చిత్రంలో కుక్క (భైరవ్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కుక్కచే విడుదల చేయించడం జరిగింది. ఈ చిత్రానికి…

Mega Prince Varun Tej unveils trailer for ‘101 Jillala Andagadu’

mega Prince Varun Tej unveils trailer for '101 Jillala Andagadu'

‘101 Jillala Andagadu’ is headlined by Avasarala Srinivas, who has made a variety of movies as a director and has been enacting a range of characters in movies. Starring Ruhani Sharma as the heroine, the film is a hilarious entertainer directed by newcomer Rachakonda Vidyasagar. It is presented by the Krish Jagarlamudi-Dil Raju duo and is produced by Shirish, Rajiv Reddy and Saibaba Jagarlamudi on Sri Venkateswara Creations and First Frame Entertainments.Ahead of its theatrical release on September 3, its trailer was unveiled by Mega Prince Varun Tej, who appreciated…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుద‌ల చేసిన ‘101 జిల్లాల అంద‌గాడు’ ట్రైల‌ర్‌

101 jillala andhagadu trilor relesed

ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన సినిమాలను తెర‌కెక్కిస్తూ.. న‌టుడిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ గ‌మ‌నిస్తే… పెళ్లి చేసుకోవాల్సిన వ‌య‌సులోని యువ‌కుడికి బ‌ట్ట‌త‌ల వ‌చ్చిన‌ప్పుడు అత‌నెలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాడు.. త‌న స‌మ‌స్య‌ను దాచి పెట్ట‌డానికి .. త‌న ప్రేయ‌సి ద‌గ్గ‌ర త‌న‌కు…