ఎలెవన్ పాయింట్ టూ(11.2) & మెటాలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ రివైవ్ కన్సర్ట్ సిరీస్ ఇండియన్ ఐడిల్‌లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు నిర్వహించనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. రివైవ్ కన్సర్ట్ సిరీస్ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు తిరిగి వస్తున్నాం. ఈ సెప్టెంబరు నుంచి బ్యాండ్, సింగర్, మ్యుజీషియన్‌లతో కలిసి సెప్టంబర్ నుంచి అక్టోబర్ వరకు ప్రతి వారం ప్రదర్శనకు సిద్దమవుతున్నాం.ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా మీము భావిస్తున్నాం. ప్రతిభావంతులైన కళాకారులను…
Category: FILM NEWS
కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోయే చిత్రంగా దీన్ని హై యాక్షన్ సన్నివేశాలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున పవర్‌పుల్ పాత్రలో నటిస్తున్నారు.శుక్రవారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాగార్జున యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో కత్తి చేత పట్టుకుని కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కింగ్ నాగార్జున పుట్టినరోజు(ఆగస్ట్ 29)న ఎగ్జయిటింగ్ అప్‌డేట్ రానుంది.యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు…
King Nagarjuna, Praveen Sattaru Film’s Pre-Look Poster Out
King Akkineni Nagarjuna and ingenious director Praveen Sattaru are working together for an untitled film to offer a completely new movie watching experience for action movie buffs. High on action, the film is being made on a massive scale with Nagarjuna playing a very powerful role.Wishing producer Suniel Narang on his birthday, the team has released pre-look poster featuring Nagarjuna in an action-packed avatar with a sword in his hand. There will be an exciting update coming on 29th of this month, as Nagarjuna’s birthday treat.Praveen Sattaru who is a…
శర్వానంద్, సిద్ధార్థ్, అజయ్ భూపతి, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషనల్ మూవీ ‘మహా సముద్రం’.. ప్రపంచవ వ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల
ఓ రంగంపై నిపుణులు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తుంటే అదొక అద్భుతమవుతుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భాన్ని ‘మహా సముద్రం’ సినిమాలో మనం చూడొచ్చు. టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అజయ్ భూపతి వంటి టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ నిర్మాతలు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరిపై మరొకరు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. వీరికి కొంత దూరంలో ఉండే సముద్రంలో హీరోయిన్ అదితిరావు హైదరి నీళ్లలో నిలబడి ఎంజాయ్ చేస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ లుక్స్ మాసీగా, డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీరికి భిన్నంగా అందమైన లుక్‌లో అదితిరావు హైదరి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14న ‘మహా సముద్రం’ విడుదలవుతుంది.ఇన్‌టెన్స్…
వినాయక చవితి సంద్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’
2021 మోస్ట్ అవెయిటింగ్ సినిమాల్లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్నీ కమర్షియల్ అంశాలతో సినిమా తెరకెక్కింది.కోవిడ్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం అమెజాన్‌లో విడుదలవుతుంది.‘‘పండగకి మన కుటుంబతో… మీ ‘టక్ జగదీష్’’’ అంటూ ఓ చిన్న డైలాగ్ వీడియోను నాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని ‘‘భూదేవీపురం చిన్న కొడుకు, నాయుగారబ్బాయి టక్ జదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు…
Nani’s Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)
Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.Due to unfavorable conditions, the film will have direct release on Amazon Prime Video and today the team confirmed Tuck Jagadish will premiere on the streaming platform from Vinayaka Chavithi.“పండగ కి మన Family తో… మీ #TuckJagadish ,” posted Nani who also shared a small dialogue video.The glimpse…
పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘కొండపొలం’ నుంచి తొలి పాట ‘ ఓబులమ్మ…’ విడుదల
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘కొండపొలం’. రీసెంట్‌గా విడుదలైన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ఓబులమ్మ…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి శ్రావ్యమైన బీట్‌ను అద్బుతమైన పాటను అందించారు. మమతల తల్లి.. పాట పాడిన సింగర్ సత్య యామిని, పి.వి.ఎన్.ఎస్.రోహిత్ ఈ పాటను పాడటంతో పాటను వింటున్న కొద్ది మరింత గొప్పగా అనిపిస్తుంది.సంగీత దర్శకుడిగానే కాదు, రైటర్‌గానూ ఎం.ఎం.కీరవాణి సరికొత్త పదాలతో రాయలసీమ యాసలో ఈ పాటను రాయడం విశేషం. పాటలో వ్యక్తపరిచిన భావాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. పాటకు తగ్గట్లు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జోడీ మధ్య రొమాన్స్ బ్యూటీఫుల్‌గా ఉంది.…
Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out
After impressing big time with first look posters of Mega sensation Vaishnav Tej and stunning diva Rakul Preet Singh, the makers of Kondapolam helmed by creative director Krish Jagarlamudi, have started musical promotions by releasing first single Obulamma.Music director MM Keeravani has come up with a fresh and soulful melody which is pleasant to ears with wonderful flute bits. Alongside Satya Yamini, who sung Mamatala thalli, PVNS Rohit has crooned the number and their vocals are the biggest strength.Excelled as a writer, MM Keeravani penned beautiful lyrics with many unheard…
Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan
Megastar Chiranjeevi’s birthday was on August 22. An avid fan cycled from Alipiri, Tirupati for 12 days to express his wishes to the star On the occasion. Meeting him in Hyderabad, Chiranjeevi wondered how the fan got so much energy to join him but also said such misadventure is inappropriate.Speaking on this occasion, Megastar Chiranjeevi said- “My fan N, Eswaraiah came from the village of Balujupalli. He started his journey on a bicycle from Tirupati (Alipiri) to meet me on my birthday. He took the Deeksha of my idol Anjaneya…
మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ: మెగాస్టార్ చిరంజీవి
-మెగా అభిమాని తో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న జరిగింది. ఈ వేడుకల్లో ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12రోజులు ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా చిరంజీవి తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సాహసం సరికాదని వారించారు.మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“నా అభిమాని ఎన్. ఈశ్వరయ్యా బలుజుపల్లి గ్రామం నుంచి వచ్చాడు. తిరుపతి (అలిపిరి) నుంచి అతడు సైకిల్ పై ప్రయాణం ప్రారంభించాడు. నా పుట్టినరోజు కోసం అతడు సైకిల్ యాత్రను చేపట్టి వచ్చి కలిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మాలను ధరించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచిస్తూ వచ్చారు. ఆగస్టు 10న బయల్దేరి 12…
