‘గుండెక‌థ వింటారా’ చిత్రంలోని ‘ఎంత బావుందో…’ సోల్‌ఫుల్ మెలొడీ పాటికి సూప‌ర్భ్ రెస్పాన్స్‌

gunde katha vintaara telugu movie madhunandhan hero

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఎంత బావుందో…ఫుల్ వీడియో సాంగ్ విడుద‌లై శ్రోత‌ల‌నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంటుంది.ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా…గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి సాంగ్‌కి మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్…

‘సూర్యాస్తమయం’ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ పై ప్రొడ్యూసర్ రఘు సెన్సషనల్ కామెంట్స్!

sooryasthamayam movie successmeet lo director bandi sanjaykumar pai producer raghu sensenational comments

ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ మొదటిగా మా సూర్యాస్తమయం సినిమా ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు,సినిమా లో తన పాత్ర నిడివి తగ్గించారు అని తను బాగా తీసిన సీన్స్ కట్ చేసారు అని చెప్తున్నాడు అని అల ఎవ్వరు చెయ్యరు బండి సరోజ్ కుమార్, లెంగ్త్ ఎక్కువ వున్న సీన్స్ కానీ బోరింగ్ వున్న సీన్స్ తీసివేయటం మాత్రమే జరిగింది, ఈ మూవీ ఆర్టిస్టులని ప్రెస్ మీట్స్ కి రానివ్వకుండా అడ్డుపడ్డాడు, తను రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెడితే మా అన్నయ్య మరియు నా ఫ్రెండ్స్ ఈ మూవీ హీరో ప్రవీణ్ రెడ్డి మాట్లాడటానికి వెళితే రౌడీలు లాగా వచ్చి నా ప్రెస్ మీట్ అడ్డుకున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు,…

Aggressive Star Gopichand, Sampath Nandi, Srinivasaa Silver Screen’s ‘Seetimaarr’ to release for Vinayaka Chavithi on September 10… Trailer launched

aggressive Star Gopichand, Sampath Nandi, Srinivasaa Silver Screen's 'Seetimaarr' to release for Vinayaka Chavithi on September 10… Trailer launched

‘South ka satta maar ke nai.. Seeti maar ke dikhayenge’, says the Aggressive Hero Gopichand in the trailer for ‘Seetimaarr’. If you want to know why the protagonist is challenging the other side so aggressively, you have to watch Mass Director Sampath Nandi-directed and Srinivasaa Chitturi-produced ‘Seetimaarr’. The huge action-driven sports drama will arrive in theatres on September 10 to ‘play’ Kabaddi with box office collections.Made on a huge budget and boasting of high technical values, ‘Seetimaarr’ stars Gopichand and Milky Beauty Tamannaah Bhatia as the lead pair, and has…

Star Director Bobby unveils First Look of Vijay Sethupathi’s ‘Laabam’

star Director Bobby unveils First Look of Vijay Sethupathi's 'Laabam'

Laabam’, starring Vijay Sethupathi and Shruti Haasan, is being made in Telugu and Tamil. On Tuesday, well-known star director Bobby released its First Look. Cine writer Kona Venkat, Mythri Movie Makers’ Naveen Yerneni and Ravi Shankar Y were also present on the occasion. The film will release in theatres on September 9. This is the first Vijay Sethupathi movie to release simultaneously in Telugu and Tamil.Jagapathi Babu has played a crucial role. Sai Dhansika has also got a crucial role. The SP Jaganathan directorial has been produced by Sri Gayatri…

దర్శకుడు బాబీ చేతుల మీదుగా విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్ విడుదల

star Director Bobby unveils First Look of Vijay Sethupathi's 'Laabam'

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వై.లు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ టైం రెండు భాషల్లోనూ విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తోంది. S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిశ్రీ గాయత్రీ…

నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన చిత్రం ‘మాస్ట్రో’ స్నీక్ పీక్ విడుద‌ల‌

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out

హీరో నితిన్ వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించిన‌ చిత్రం ‘మాస్ట్రో’. , క‌ళ్లు క‌నిపించ‌ని దివ్యాంగుడైన పియానో ప్లేయ‌ర్‌గా నితిన్ న‌టించారు. ఇది ఆయ‌న కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రూపొందుతోన్న 30వ చిత్రం. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోవిడ్ వ‌ల్ల ఏర్పిడిన ప‌రిస్థితుల కార‌ణంగా ఈ సినిమాను థియేట‌ర్స్‌ విడుద‌ల కాకుండా ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రాగా.. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సోమ‌వారం ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను విడుద‌ల చేశారు. స్నీక్ పీక్‌ను గ‌మ‌నిస్తే.. పియానోపై ఇంపైన ట్యూన్ వాయిస్తుండ‌గా, పియానోపై మాస్ట్రో ఇళ‌యరాజా ఫొటోను గ‌మ‌నించ‌వ‌చ్చు. ట్యూన్ చేస్తుండ‌గా పియానో ఆగిపోతుంది. మంచి ట్యూన్…

Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out

nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out

Hero Nithiin will be seen in an atypical role as a blind piano player in his milestone 30th film Maestro directed by talented director Merlapaka Gandhi. Due to the COVID-19 pandemic, the film skipped a theatrical release and opted for a direct-to-streaming release on Disney+ Hotstar on 17 September 2021.The film’s trailer was released recently to overwhelming response and today they have released a sneak peek video. Nithhin is seen composing a mellifluous tune on his Piano and on top of the musical instrument we can see the ‘Maestro’ Ilayaraja’s…

నాగశౌర్య ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తి

naga Shaurya's 'LAKSHYA' Shooting Wrapped Up

ప్రామిసింగ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ల్యాండ్‌ మార్క్ 20వ చిత్రం లక్ష్య షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలయిన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నారు. కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ సీన్‌ గురించి వింటున్నారు నాగశౌర్య. హీరోనీ, దర్శకుడినీ చూస్తుంటే వాళ్ల మధ్య ఉన్న ర్యాపో ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్‌ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు దర్శకుడు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు నాగశౌర్య. రెండింటిమధ్య వేరియేషన్‌ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకం.డైరక్టర్‌ సంతోష్‌ జాగర్లపూడి సరికొత్త కథను నెరేట్‌ చేయడంతోనే, నాగశౌర్య అందులో ఉన్న అనుపానులను అర్థం చేసుకోవడానికి కావల్సిన…

Naga Shaurya’s ‘LAKSHYA’ Shooting Wrapped Up

naga Shaurya's 'LAKSHYA' Shooting Wrapped Up

Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ has wrapped up its entire shooting part. The working still shows director Dheerendra Santhossh Jagarlapudi explaining the scene to Naga Shaurya who in another picture can be seen watching the monitor along with his heroine Ketika Sharma. There is contentment in the faces of the hero and director which tells the kind of rapport both shared while shooting for the film.Lakshya is India’s first movie based on ancient sport archery and it will be narrated in engaging manner with adequate entertaining…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు

trs govt ku imax ramesh prasad thanks

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను రమేష్ ప్రసాద్ కలిసి ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి KCR కు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వానికి రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ తో షూటింగ్ లు లేక, సుమారు ఏడాది పాటు థియేటర్ లు మూతబడి చిత్ర పరిశ్రమలో ని వేలాది మంది అనేక ఇబ్బందుకు గురయ్యారని తెలిపారు.…