‘ఝమ్మంది నాదం’ బ్రోచర్ విడుదల

jummandhinaadham brochaer relesed

కరోనా థర్డ్ వేవ్ పొంచి వున్న సమయం లో కళాకారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రముఖ సమాజ సేవకులు, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు గారు సూచించారు. మంగళవారం సీల్ వెల్ కార్పొరేషన్ కార్యాలయం లో “ఝమ్మంది నాదం ” సంగీత విభావరి కార్యక్రమ బ్రోచర్ ను శ్రీ బండారు సుబ్బారావు గారు ఆవిష్కరించారు.గత ఏడాదిన్నర గా కరోనా లాక్ డౌన్ తో సాంస్కృతిక కార్యక్రమాలు జరగక కళాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని శ్రీ బండారు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ కరోనా లో ఎందరో కళాకారులను పోగొట్టుకున్నామని, అందులో గాన గంధర్వుడు డాక్టర్ ఎస్.పి.బాలు గారు…

Will PK get married? Or will he be content with matchmaking?

glimpse of Santosh Shoban's 'Prem Kumar' is out

Glimpse of Santosh Shoban’s ‘Prem Kumar’ is out Sharanga Entertainments Pvt. Ltd. and producer P Shiva Prasad are currently doing a film with Santosh Shobhan as the hero. Titled ‘Prem Kumar’, the film marks the directorial debut of Abhishek Maharshi. Rashi Singh is its female lead. Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi, Raj Madiraju, Madhu, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, Akula Shiva, and others have been roped in to play other roles. On Wednesday, its First Glimpse was released. The Glimpse introduces us to the…

సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ విడుదల

september 17 vijayaraghavan relese

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కోడియిల్ ఒరువ‌న్‌పేరుతో త‌మిళంలో..విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.‘‘ఇది వ‌రకే విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా … చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే…

‘టక్ జగదీష్’ మన ఇంటి సినిమా : ట్రైలర్‌ విడుద‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని

tackjagadish trailor relesed

ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి : సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుద‌ల‌చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నాని, రీతూ వ‌ర్మ‌, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.నేచుర‌ల్…

‘సెన్సిటీవ్’ చిత్రంలోని ‘దోస్త్ మేరా దోస్త్..’ పాట విడుదల

sencitvie telugu movie song relesed

R.K.S నిర్మాతగా మాస్టర్ అబ్రర్, మాస్టర్ రీహెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సెన్సిటీవ్. పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అంకితమై అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొబైల్ గేమ్ లలో లీనమై స్టూడెంట్స్ ఆత్మ హత్యలకు పాల్పడిన సంధర్భా లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సరైన ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలోని మొదటి పాట దోస్త్ మేరా దోస్త్ లిరికల్ సాంగ్ ను హీరో సంపూర్ణేష్ బాబు విడుదల చేశారు.ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ…పిల్లలకు చక్కటి సందేశం ఇస్తూ నిర్మించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.నిర్మాత: ఆర్.కె.ఎస్డైరెక్టర్: కొరియోగ్రఫీర్ ఆర్.కె మాస్టర్ (రామకృష్ణ)స్పెషల్ రోల్:…

బీర్ల ఫౌండేషన్ సహకారంతో మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ

beerla foundeations sahakaramtho mruthula kutumbhalaku biyyam pampini

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని కర్రె కిష్టయ్య, మరియు నిమిషకవి దశరథలు ఇటీవలే మరణించినారు ఆ విషయం వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్యా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయంగా 50kg ల బియ్యం మందనపల్లి గ్రామ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య, వార్డు సభ్యులు కడకంచి పద్మ-రాజు నార్ముల్ పాల సంఘం డైరెక్టర్ నోముల చిన్న వెంకటేష్ యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, సోకం వెంకటేష్, దడిగే చంద్రయ్య, దొప్ప వెంకటేష్, జంగ పవన్, జంగ దీపక్, ఎర్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences

vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences

Action hero Vishal joins hands with director A Vinoth Kumar for a high-octane action entertainer. The film was launched with a pooja ceremony on Vishal’s birthday in a popular Sai Baba Temple in Chennai and regular shooting commenced from the very next day.Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina is roped in to play the leading lady opposite Vishal in the Pan India project.The makers have locked a powerful title for the film which will be revealed soon. An object that influences bringing big change…

విశాల్‌ ప్యాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences

యాక్ష‌న్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్ర‌తినాయిక‌గా సునైన‌ నటిస్తోంది.ఈ సినిమాకోసం మేక‌ర్స్ ఒక ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుంది. అతి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండ‌నుంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా యాక్ష‌న్ ప్రియుల్ని…

దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ‘జాతీయ రహదారి’ ట్రైలర్

Jathiya rahadari telugu movie Seocnd song Launch By RGV

దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది కి అలాగే ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని…

ఆదిసాయికుమార్ హీరోగా ‘అతిథి దేవోభ‌వ‌’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

adhisaikumar hero athidhidevo bhava telugu movie first look relesed

ఆదిసాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లుగా పొలిమేర నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అతిథి దేవోభ‌వ‌. బుధవారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ప్ర‌ముఖ‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా…ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ఈ సినిమా డిఓపి అమ‌ర్‌నాథ్ రెడ్డి నేను క‌లిసి కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాం. ఆయ‌న ద్వారా నేను ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం జ‌రిగింది. ఫ‌స్ట్ లుక్ చాలా బాగుంది. ఆదిలో ఎప్ప‌డు ఒక స్పార్క్ ఉంటుంది. అలాగే అమ‌ర్ ఈ సినిమాలో ఒక పాట చూపించాడు. చాలా చాలా బాగుంది. శేఖ‌ర్ చంద్ర‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్…