Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

Clap is the most challenging project for hero Aadhi Pinisetty who will be seen as an athlete. The sports drama is being directed by Prithivi Adithya and produced jointly by Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations) and M Rajasekhar Reddy (Shri Shirdi Sai Movies) presented by IB Karthikeyan (Big Print Pictures)The film’s teaser will be out on September 6th and the poster sees Aadhi Pinishetty gearing up for a sprit on big competition. Aadhi looks apt as a sprinter here. As the Olympics just got over India has performed well, it’s…

ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు

pavankalyan birthday celebretions

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ( సెప్టెంబర్ 2 ) సందర్బంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు  హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర కుమార్, రణ్వీర్ సాయి చంద్, ప్రభాకర్,  శ్రీనివాస్, చేరగడ్డ శ్రీనాథ్, కెవి రమణమూర్తి, పద్మజ లక్ష్మి, శ్యామ్, సత్యనారాయణ, సురేష్ కొండేటి, ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ..హరిరామ జోగయ్య చేగొండి హరిబాబుగా టాలీవుడ్ లో ప్రసిద్ధిచెందిన నిర్మాత.…

డైరెక్టర్ సృజన గుండె లోతుల్లో నుంచి పుట్టినదే ఈ ‘గమనం’: శ్రియా శరన్

director gunddelonchi puttinadhe ee GAMANA movie : sriya sharan

క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీయ శరన్, ప్రియాంక జవకర్, సాయి మాధవ్ బుర్ర గారు, డైరెక్టర్ సుజనా గారు,ప్రొడ్యూసర్ బాబా గారు “గమనం “మూవీ విశేషాలు మనతో పంచుకున్నారు.-సాయిమాధవ్ బుర్ర గారు మాట్లాడుతూ గమనం సినిమా చాలా పప్రత్యేకమయిన సినిమా, ఈ కధ చెప్పినప్పుడే ఈ సినిమా కి రాయాలి అని పించింది, డైరెక్టర్ సృజన గారు సినిమా ప్రతి ఫ్రేమ్ లో తన తపన కనిపిస్తుంది, సృజన గారి ఆలోచనలు చాలా కొత్త గా ఉంటాయి, బాబా గారి కుటుంబలో నన్ను ఒక ఫ్యామిలీ మెంబెర్ గా చూసుకుంటారు, కధ బాగుంటేనే బాబా గారు నిర్మాణం లో భాగం అవుతారు, ఇళయరాజా గారితో స్క్రీన్ లో నా నేమ్ పడటం నా…

ఇషాన్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ర‌మ‌ణ గోపిశెట్టి ప్యాన్ ఇండియా ఫిల్మ్ ‘త‌త్వ‌మ‌సి’ అనౌన్స్‌మెంట్‌

ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

ప్ర‌ముఖ రచయిత రమణ గోపిశెట్టి దర్శకుడిగా అరంగేట్రం చేస్తోన్న హై ఇంటెన్స్ యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ డ్రామా తత్వమసి. ఇందులో రోగ్ ఫేమ్ ఇషాన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా టైటిల్..కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.తత్వమసి.. అనేది అద్వైత సాంప్రదాయం నుండి వచ్చిన సంస్కృత మంత్రం. ఈ ప‌దానికి స‌ర్వ‌ము నేనే అనే అర్ధం వ‌స్తుంది. ప్రాచీన హిందూ గ్రంథాలైన ఉపనిషత్తుల నుండి వచ్చిన నాలుగు సూత్రాలైన మహావాక్యాలలో తత్వమసి ఒకటి. ఇది ఆత్మ లేదా ఐక్యతను సూచించడానికి ఉపయోగించబడుతుంది.టైటిల్ ని బట్టి ఇదోక యూనిక్ క‌థాశం అని అర్థమవుతోంది. ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కథాంశంతో లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరకెక్కుతోంది. కాన్సెప్ట్ పోస్టర్ టైటిల్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. టైటిల్ లోగోపై రక్తపు మరకలతో…

Ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

Writer Ramana Gopisetti is all set to debut as director with a high intense action and thrilling drama that will feature Ishan of Rogue movie fame and Varalaxmi Sharathkumar playing the lead roles. Title and concept-centric motion poster of the film are out now.The film gets an intense title- Tatvamasi. It’s a Sanskrit mantra from the Advaita tradition, typically translated as “I am that”. Tatvamasi is one of the four principle Mahavakyas from the ancient Hindu text, The Upanishads. It is used to refer to the unity of Atman (the…

సెప్టెంబర్ లో ‘పోస్టర్’ సినిమాను విడుదల చేయనున్న యూ. ఎఫ్.ఓ సంస్థ (UFO)

poster telugu movie relese by ufo

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి. మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్”. ఇప్పటికే విడుదల అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమా పట్ల సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూ ఎఫ్ ఓ (UFO) ఎంతో ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్ గా అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యూ ఎఫ్ ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది.…

సోగ్గాడు సిద్ధార్ధ్ వెళ్ళిపోయాడు!

bigboss winner siddarth his died

బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ధ్ శుక్లా గుండె పోటు తో కనుమూశారు! 40 ఏళ్లకే మంచి నటుడు వెళ్ళిపోయాడు! ముంబై కూపర్ ఆసుపత్రి వైద్యులు ప్రాధమికంగా హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావచ్చు! ఎయిడ్స్ ఫస్ట్ స్టేజి లో ఉందని మందులు వాడుతున్నాడనేది ముంబై జర్నలిస్ట్ మిత్రురాలు నాకు అందించిన సమాచారం! రాత్రి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నారని నిద్రలోనే చనిపోయినట్లు తెలిసింది. ఉదయం పదిన్నర అయినా లేవకపోవడంతో చెల్లెలు లేపే ప్రయత్నం చేయడం, అప్పటికే ఒళ్ళు చల్లబడి ఉండటం గమనించి కూపర్ ఆసుపత్రికి తరలించగా, నిద్ర లోనే చనిపోయినట్లు వైద్యులు చెప్పారట! సిద్ధార్ధ్ చిన్న వయసులోనే అద్భుత కెరియర్ వున్నప్పుడే వెళ్లిపోవడం విషాదకర ముగింపు! 21 ఏళ్ళ క్రితం టివి సీరియల్ నటుడిగా పరిచయం అయ్యాడు ఇండస్ట్రీకి ! బాలికా…

పవన్ కళ్యాణ్ : ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం

pava

ఏ హీరోకైనా అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సమాజంలో జరిగే వివిధ పరిణామాలపై ఆవేశంతో కాక అవగాహనతో ప్రతిస్పందించడం, ఇతరులను మోటివేట్ చేయడం చేస్తే చాలు ఐదారేళ్ళలోనే ఒక మెరుగైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ శక్తి ఉంది. పవన్ కళ్యాణ్….!కొంతమంది ఎందుకు పుడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు చేసే పోరాటాలు, వారు నమ్మే సిద్ధాంతాలు, వారు సాధించే విజయాలు చూసాక మాత్రమే వాళ్ళు వారి కోసం కాదు మన కోసం పుట్టారని అందరికీ అర్ధమవుతుంది. వారి జీవితం ఒక చరిత్ర అవుతుంది, వారి స్వరం ఒక గర్జనవుతుంది, వారి జననం ఒక పండుగవుతుంది. అలాంటివాడు వ్యవస్ధలో ఒక వ్యక్తిగా కాదు శక్తిగా ఎదుగుతాడు. అలాంటి శక్తే…

సోనూసూద్ తో సంఖ్యాశాస్త్ర ప్రతిభావంతుడు హర్షవర్ధన్ భేటీ!

real hero sonusoodh news

హర్షవర్ధన్ కు అవార్డు ప్రదానం చేసిన సోనూసూద్ సోనూసూద్ అంటే.. ఇప్పుడు భారతదేశంలోనే కాదు… అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. అంతటి ఘనకీర్తిని తెచ్చిపెట్టింది ఆయన చేసిన సహాయసహకారాలు. ప్రధానంగా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవ మరువలేనిది. అతడి సహకారం వల్ల జీవితాలనే కోల్పోతున్న ఎందరో నిరుపేదలు, అభాగ్యులు ఆ గండం నుంచి బయటపడి ప్రాణాలను నిలుపుకున్నారు. సినిమాల్లో విలనిజం చూపుతున్న సోనూసూద్ కు ఆ పాత్రలు వృత్తిలో భాగం. అయితే.. అదే నిజజీవితంలో అతడే హీరో. దటీజ్..రియల్ హీరో. అలా నిజమైన హీరోగా ప్రజల చేత గుర్తింపబడి ఎంతోమందికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన సోనూసూద్ గారిని సంఖ్యాశాస్త్రంలో ఎంతో గొప్ప ప్రతిభావంతుడైన హర్షవర్ధన్ గారు కలిసి వారి పుట్టిన తేదీ ఆధారంగా న్యూమరాలజీ హరిస్కోప్ (క్వాలిక్ లేషన్స్) గణన ద్వారా లెక్కించి…