గల్ఫ్ దేశాలైన ఒమన్, యూఏఈ , సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ లలో గల్ఫ్ సేన జనసేన అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వదేశం లో.అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద్భంగా గల్ఫ్ NRI లు జన సేన పార్టీ కి ఏవిధంగా అండగా ఉండాలి, పార్టీ నీ బలోపేతం చేయడంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని చర్చించడం జరిగిగింది. పుట్టిన రోజు వేడుకలు ఒమన్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్ రామదాసు గారు, కువైట్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ కే శ్రీకాంత్, రామచంద్ర నాయక్, ఖతార్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ సత్యం , శ్రీకాంత్, దొర, సౌదీ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ భాస్కర్…
Category: FILM NEWS
Tuck Song From Nani’s Tuck Jagadish Out
Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films for various reasons. The successful combination of Nani and Shiva Nirvana is back with the film which is carrying exceptional buzz with songs becoming chartbusters and teaser and most recently trailer winning the appreciation of all.Today, the team has released Tuck song from the film composed by Gopi Sundar. The music director came up with an intense number. Interestingly, the song is sung by Shiva Nirvana himself and his vovals are very energetic, much aptly to the…
మనిషి వేసుకున్న మరో వేషం మోసం!
K-3 (కీర్తి-కాంత-కనకం) పాట విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ఈ ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్ కి… “కీర్తి-కాంత-కనకం”లో ఏదో ఒకటి కారణంగా నిలుస్తుందనే వాస్తవాన్ని కథాoశంగా తీసుకుని… సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ “కె.3”. (కీర్తి-కాంత-కనకం).‘మగువ’ ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి (ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న “K-3” (కీర్తి-కాంత-కనకం) ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా…
Tuck Song From Nani’s Tuck Jagadish Out
by DEVI – Special Reporter Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films for various reasons. The successful combination of Nani and Shiva Nirvana is back with the film which is carrying exceptional buzz with songs becoming chartbusters and teaser and most recently trailer winning the appreciation of all.Today, the team has released Tuck song from the film composed by Gopi Sundar. The music director came up with an intense number. Interestingly, the song is sung by Shiva Nirvana himself and his vovals are very…
నాని ‘టక్ జగదీష్’ నుండి దర్శకుడు శివ నిర్వాణ పాడిన ‘టక్ సాంగ్’ విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరివంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తుండగా టీజర్, ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరి ప్రశంసలను గెలుచుకుంది. ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోనిటక్ పాట`ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ సారి ఒక ఇంటెన్స్ నెంబర్ సాంగ్‌తో మనముందుకు వచ్చారు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా పాడడం విశేషం. ఈ పాట యొక్క శైలికి తగ్గట్టుగా ఆయన వాయిస్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ పాటలో నాని మాస్, యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన…
CULTURAL EXTRAVAGANZA IN GOLKONDA FORT!
On 14-8-2021, here are the arrangements for the # independence_day 2021 celebrations at # Golkonda_fort… We from our # department_of_language_culture is planning to celebrate the grand event with more than 1500 folk, ethnic, native original artists including classical and Indian arts like, BHARATA NATYAM, KUCHIPUDI, KATHAK, PERINI, SHINGARI MELA, RAJASTHANI, BHANGRA, DHOL TASHA, etc, depicting the Indian culture in general and telangana art forms in special..The very native folk art forms like CHINDU YAKSHA GANAM, OGGU DHOLU, BAINDLA, KOLATAM, BONALA KOLATAM, DAPPULU, PULI VESHALU, BONALU, KARRA SAMU and tribal art…
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తరపున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం : సంచాలకులు మామిడి హరికృష్ణ
3 లేదా 4 షార్ట్ ఫిల్మ్స్ ను కలిపి ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా తయారు చేయండి బిగ్ స్క్రీన్ మీద ఫీచర్ ఫిల్మ్ లో దర్శకుడిగా తన పేరును చూసుకోవాలని ప్రతి ఫిలింమేకర్ కు ఒక కల ఉంటుందని, ఆ కలను నిజంచేయడం కోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తరపున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. యంగ్ ఫిలింమేకర్స్ తాము తీసిన షార్ట్ ఫిల్మ్స్ ల నుండి తమకు నచ్చిన 3 లేదా 4 షార్ట్ ఫిల్మ్స్ లను వాటికి తగిన ఇంటర్ లింకులతో కలిపి ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా రూపొందిస్తే వాటిని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా ప్రదర్శించుకోవడమే కాకుండా…
Vikrant Rona First Glimpse: Kichcha Sudeep is the lord of the dark in this spine chilling First Glimpse
Kichcha Sudeepa-starrer Vikrant Rona was the first mega-budget films to have hit the floors in the early days of the pandemic and the anticipation for its release scales up with each announcement from its makers. On the occasion of superstar’s birthday, the makers drop an exciting First Glimpse that is sure to incite goosebumps among viewers. The glimpse follows the narration of a world that sees the entry of Vikrant Rona striking fear into his his enemies heart. The visuals complement Kichcha Sudeep’s swag who is called the lord of…
పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన
పవన్ కళ్యాణ్ హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, “యధా కాలమ్.. తధా వ్యవహారం” అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం అగుపిస్తుంది. కథా బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ తమ 9 వ చిత్రం గా ప్రకటించిన ఈ చిత్రానికివక్కంతం వంశి రచయిత.
‘భీమ్లా నాయక్’ తొలి గీతం విడుదల
ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరుతెన్నులు.ఉర్రూతలూగిస్తున్న తమన్ స్వరాలుపవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.‘భీమ్లా నాయక్’ తొలి గీతం ఈ రోజు విడుదల అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం విశేషం. తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు క్రిష్విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజున ఆయన చిత్రంలోని అద్భుతమైన గీతాన్ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని తన స్పందనను తెలియుచేశారు.భీమ్లా నాయక్…
