ఫలక్‌నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విష్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఎదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ చింత దర్శకుడు. శనివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో విష్వక్ సేన్ ఇది వరకు చేసిన చిత్రాలకు భిన్నమైన లుక్, పాత్రలో కనిపిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో విష్వక్ లుక్‌తో పాటు తను ఏం పని చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు అని తెలిసేలా వివరాలను కార్డులో పొందుపరిచారు. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే..‘‘వయసు ముప్పై దాటేసింది.. జుట్టు కూడా.. పొట్ట కూడా..!పొట్ట కూడా వచ్చేసింది. మా క్యాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదుకొంచెం…
Category: FILM NEWS
‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ అదిరింది : హీరో కార్తికేయ గుమ్మకొండ
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…హీరో కార్తికేయ మాట్లాడుతూ “వరుణ్ తేజ్ గారు మా ‘రాజా విక్రమార్క’ టీజర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవిగారి టైటిల్ తో సినిమా చేశాం. నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన టైటిల్ పెట్టుకునే అదృష్టం ఈ సినిమా ద్వారా నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల…
హీరో గోపీచంద్, సంపత్ నంది ‘సీటీమార్’ సెన్సార్ పూర్తి : వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 విడుదలకు సిద్ధం
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సీటీమార్ థియేటర్స్ సందడికి సర్వం సిద్ధమైనట్టే…ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్, యాక్షన్ హీరో అయిన గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా…
‘1997’ చిత్రంలోని హీరో మోహన్ లుక్ విడుదల చేసిన ప్రకాష్ రాజ్
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు. తాజగా 1997 చిత్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు . తాజాగా హీరో మోహన్ లుక్ ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుడల చేశారు.అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నాను, సాంగ్ చూసాను. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు యాక్టర్ , డాక్టర్ మోహన్ లుక్ నీ…
టిక్కెట్ రేట్ల జీవో35పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి
-నిర్మాత నట్టికుమార్ పిటిషన్ పై ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను అక్కడి కొంతమంది థియేటర్స్ యజమాన్యాలు అమలుపరచకుండా… తమ ఇస్టా నుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారంటూ… దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని…తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఏపీలోని అమరావతి హైకోర్టుకెక్కారు. 35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని, ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎం.ఆర్. ఓ., ఆర్డీవో స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకె క్కానని నట్టికుమార్ వెల్లడించారు. ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది…
‘సావిత్రి w/o సత్యమూర్తి’లో తొలి పాట ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ విడుదల
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాలో తొలి పాట ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ను ప్రముఖ దర్శకులు మారుతి శుక్రవారం విడుదల చేశారు. సత్య కశ్యప్ సంగీతంలో ప్రణవం రాసిన ఈ పాటను సాయి చరణ్ ఆలపించారు. సినిమా విజయవంతం కావాలని మారుతి ఆకాంక్షించారు. ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు.దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ “స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. ఇరవైయేళ్ల యువకుడు అరవైయేళ్ల మహిళ ఎలా భార్యాభర్తలు అయ్యారనేది సినిమా కథ. ఇటీవల గోపీచంద్ మలినేని గారు విడుదల చేసిన టీజర్ కి సూపర్…
Indian Tigress Ritu Phogat clobbers Chinese MMA star Meng Bo to enter ONE Women’s Atomweight World Grand Prix Semifinals
Xiong Jing Nan Retains ONE Women’s Strawweight World Title With Unanimous Decision Victory Over Michelle Nicolini Itsuki Hirata, Stamp Fairtex, and Seo Hee Ham also set foot into ONE Women’s Atomweight World Grand Prix Semifinals 3 September 2021 – Singapore: ONE Championship™ (ONE) returned with the historic all-female event, ONE: EMPOWER, which aired live from the Singapore Indoor Stadium today. The show featured the highly anticipated ONE Women’s Atomweight World Grand Prix quarterfinal matchups, the promotional debut of a pound-for-pound kickboxing icon, and a showdown for the ONE Women’s Strawweight…
తెలుగు సినిమా @90 : సహస్ర నామార్చన !!
2022 ఫిబ్రవరి -6వ తేదికి తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్ళు !ఒక తల్లి తొమ్మిది మాసాలు మోస్తే, పండంటి బిడ్డ పుడతాడు !!మరి తొమ్మిది దశాబ్దాల తెలుగు సినిమా తల్లి ప్రసవ వేదనలో ఎన్నెన్ని చక్కటి ముద్దు బిడ్డలో !! ఇంతవరకు తెలుగులో ఆరేడు వేల పైన సినిమాలు వచ్చి ఉంటాయి .వాటిలో నాకు నచ్చిన 1008 సినిమా ల విశేషాలతో,సహస్ర సినిమార్చన చేద్దాం అనుకుంటున్నాను.పుస్తక రూపంలో పలు భాగాలుగా కానీ ,వీడియోల రూపంలో కానీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.మీరు కూడా మీకు నచ్చిన, మీరు తెలుసుకోవాలనుకుంటున్న సినిమాల గురించి నా ఇన్ బాక్స్ లో షేర్ చేస్తే ,అందరికి నచ్చిన సినిమాలను చరిత్రలో నిలుపుదాం ! తోట ప్రసాద్Mail ID : Telugucinema1008@gmail.co
Cheppake Cheppake Song From Maha Samudram Will Be Out On September 6
Expectations are sky high on Maha Samudram featuring talented actors Sharwanand and Siddharth. It’s the prestigious project for director Ajay Bhupathi and the makers are leaving no stone unturned to make it a memorable one for everyone associated with it. Established production house AK Entertainments is producing the movie on grand scale. Music director Chaitan Bharadwaj has composed music and second single Cheppake… Cheppake… will be out on 6th of this month. Draped in a sree, Aditi Rao Hydari is a stunner in the poster and she gives some enticing…
సెప్టెంబర్ 6న ‘మహాసముద్రం’లోని ‘చెప్పకే చెప్పకే..’ పాట విడుదల
ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్ధ్ కలిసి నటిస్తోన్న మహా సముద్రం సినిమాపై అంఛనాలు ఆకాశాన్నంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ ఒక మెమరబుల్ మూవీగా నిలిచేలా టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ చెప్పకే..చెప్పకే పాటను ఈ నెల 6న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌లో హీరోయిన్ అదితిరావు హైదరి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తోంది.ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మాస్ సాంగ్ హే రంభ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రెండవ పాట చెప్పకే … చెప్పకే … ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ కానుందని…
