“రెడీ ఆ రా….రెడీ అన్నాహద సూస్కోకళ్ళు తెరవాలనద తెరువు తెరువు తెరువుఎట్లా వచ్చిన అట్లాగే ఉన్నా గదర నేను.. ఈడనే ఉన్నది కదర బై మహేష్ బాబు బొమ్మ…రోజూ చూస్తావు కదరా….ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లైతది అన్నా…అరేయ్ నాకు ఉన్న ఫాలోయింగ్ కి బబ్లు అన్న నన్ను యూత్ లీడర్ కింద కాంటెస్ట్ చేయమంటే అయి అన్ని, పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేషన్ చేసిన..నా డెడికేషన్ అట్లు ఉంటది మమ్మీ నాతోని…ఏ క్లబ్ లో ప్లే చేస్తావు నువ్వుచల్ ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చెయ్యను నేను స్టుపిడ్ ఫెలోస్ వీళ్ళు మనం అంతా మాంకాకలమ్మ జాతర, బోనాల పండగ, సారి ఫంక్షన్, స్క్రాచ్ ఉంటది మొత్తంఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉన్నదినా లైఫ్ తెలుసా నీకుఆ గునపం…
Category: FILM NEWS
ఇన్నేళ్ల మా కష్టం ఈ రోజు ఫలించింది : కార్తీక్’స్ ది కిల్లర్ సక్సెస్ మీట్ లో హీరో కార్తీక్ సాయి
కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్’స్ ది కిల్లర్. ఈ సినిమా ఈ నెల 3న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్బంగా ఆదివారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో,, దర్శకుడు కార్తీక్ సాయి, హీరోయిన్ డాలీషా, నిర్మాత వాసు దేవరావ్ తో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా .. ఎడిటర్ నాని మాట్లాడుతూ .. కార్తీక్ ది కిల్లర్… సక్సెస్ మీట్.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కార్తీక్ సాయి హీరో…
‘DSJ‘ (దెయ్యంతో సహజీవనం) ట్రైలర్ విడుదల
నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం)..నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి, అనురాగ్ కంచర్ల సమర్పణలో *నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రం ఇదే నెలలో విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలకు చెందిన ఈ చిత్రం ట్రైలర్ లను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు నట్టికుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, హారర్, సస్పెన్స్ అంశాల సమ్మేళనంతో లేడీ ఓరియెంటెడ్ గా సాగే చిత్రమిది. మొదటిసారి హీరోయిన్ గా పరిచయమవుతున్న నాకు ఇందులో బాగా నటించడానికి అవకాశం ఉన్న రెండు విభిన్న…
‘ఒక్క ఛాన్స్ ప్లీజ్..’ అంటున్నఅమెరికా అబ్బాయి
Sairam.simhadri@gmail.com ద్వారా సంప్రదించవచ్చు!!
Big Boss fame Syed Sohel Ryan’s new movie titled ‘Mr Pregnant’
Big Boss fame Syed Sohel Ryan’s new movie has been named as “Mr Pregnant”. The title of the film was announced by the movie team on Sunday. The film is being produced under Mic Movies banner with Annappareddy Appi Reddy & RaviReddy Sajjala as producers. Debutante Srinivas Vinjanampati is directing this interesting & unique movie. The title seems to be raising many an eyebrow and with its story and screenplay,it is going to be a great experimental subject apart from being an exceptional, entertaining movie.In the movie Sohel is playing…
సెప్టెంబర్ 17న థియేటర్స్‌లో ‘గల్లీరౌడీ’ సందడి షురూ..
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కాస్త సద్దుమణిగిన తర్వాత థియేటర్స్‌కు సినీ ప్రేక్షకాభిమానులు వస్తున్నారు. అయితే కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమై థ్రిల్లర్స్, హారర్, సస్పెన్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా చూసిన ఆడియెన్స్ ఓ పక్కా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారనడంలో సందేహం లేదు. అలాంటి నవ్వుల విందు భోజనాన్ని అందించడానికి సెప్టెంబర్ 17న ‘గల్లీరౌడీ’ వచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్‌లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు.…
ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా ‘టక్ జగదీష్’ ఉంటుంది: నిర్మాత సాహు గారపాటి
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు.మజిలీ తరువాత ఈ చిత్రం మొదలైంది. మజిలీ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్‌లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు టక్ జగదీష్ కథ చెప్పారు. ఈ కథకు మంచి యాక్టర్ కావాలని…
Akash Puri’s Romantic Completes Censor With U/A Certificate, Film To Release Soon In Theatres
Star director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. Puri Jagannadh is also producing the film in association with Charmme Kaur under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.Meanwhile, the film’s censor formalities have been completed and it gets U/A certificate and no cuts were suggested by the censor sleuths. The poster shows Akash cuddling Ketika Sharma from behind and it justifies the title of the movie. The film will be coming soon…
బండ్ల గణేష్ హీరోగా సినిమా షూటింగ్ షురూ..
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం:…
‘చిత్రపటం’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకం పై బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ “చిత్రపటం”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ”సమాజంలోని మనుషుల ఆప్యాయత ,అనురాగాలను ,వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది.వినసొంపైన సంగీతం,ఆకట్టుకునే కెమెరా అందాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.అలాగే ఇటీవలె విడుదలైన పాటలకు జూక్ బాక్స్ లో మిలియన్ వ్యూస్ దాటి రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఇంకా చేరువ అవ్వాలనే ఉద్దేశంతో రేడియోమిర్చి వారి సహకారం తో చిత్రపటం పాటల కాంటెస్ట్ నిర్వహించి…
