సాయిరామ్ శంక‌ర్‌, ఎస్ఎస్ ముర‌ళీకృష్ట రీసౌండ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out

కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో మ‌న ముందుకు వ‌స్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని ప‌వ‌ర్‌ఫుల్‌ మరియు మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖ‌రారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ రీసౌండ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయి రామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు…

Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out

sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out

Hero Sai Raam Shankar who took some break is making comeback with a proper commercial film being directed by debutant SS Murali Krishna. Rashi Singh is playing the female lead, while Aravind Krishna will be seen in a vital role.Today, on the occasion of Sai Raam Shankar’s birthday, title and first look poster of the movie have been unveiled. The film gets a powerful and mass-appealing title- Resound. Star directors Gopichand Malineni and Bobby have launched the first look poster and wished the entire team all the luck.Coming to first…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం బెష్.. : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

kethireddy jagadishwarreddy producer

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’(టీఎఫ్‌పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఆయన ఆ ప్రకటన లో “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మెలేనదని,ఈసినిమా టికెట్స్ ఆన్లైన్ అమ్మకం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం గొప్పదని.పరిశ్రమ అభివృద్ధి కి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని, ఈ ఆన్లైన్ అమ్మకాల పై ఇబ్బందులు ఉంటే కొంతమంది హీరోలకు మాత్రమే కాదని అందరూ హీరోలకు వర్తిస్తుందని ఇది ప్రజా దోపిడీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొన్న సాహసోపేత నిర్ణయమని, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం ఆన్లైన్ లో…

కె.జి.యఫ్ రేంజ్ లో నిర్మించిన మరో కన్నడ చిత్రం ‘భజరంగి 2’ : తెలుగులో ‘జై భజరంగి’గా టీజర్ విడుదల

jai bhajarangi treser relesed

బాహుబలి సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ రావడంతో కన్నడ భాషలో నిర్మించిన ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘జై భజరంగి’. ‘కరుండా చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకే సారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’…

మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌ : సెప్టెంబ‌ర్ 17న విడుదల

gallyrowdy treser relesed

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు ‘గ‌ల్లీరౌడీ’ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’…

‘1997’ చిత్రంలోని మంగ్లీ సాంగ్ విడుదల

1997 telugumovie manglee song relese

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన .. ”ఏమి బతుకు …” అనే సాంగ్ ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరి లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకుడిగా చేసిన మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను…

వికాస్ వశిష్ట హీరోగా శ్రీ చైతు ద‌ర్శ‌క‌త్వంలో స‌ర‌స్వ‌తి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ప్రారంభం

vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

వికాస్ వశిష్ట(సినిమా బండి ఫేమ్‌), బిందు మాధ‌వి హీరోహీరోయిన్లుగా స‌ర‌స్వ‌తి క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాకి శ్రీ చైతు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి పాపుల‌ర్ సింగ‌ర్‌ సునిత క్లాప్ నివ్వ‌గా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. ద‌ర్శ‌కుడు శ్రీ చైతు మొద‌టి స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల‌14నుండి మొద‌లుకానుంది.పూజా రామచంద్రన్ కీల‌క‌పాత్రలో న‌టిస్తుండ‌గా స‌మీర్‌, మ‌ధుమణి, స‌నా, జబర్దస్ రాజమౌళి, బాహుబలి కిరణ్ ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నారు. సునిల్ క‌శ్య‌ప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా సాగ‌ర్ వైవీవీ మరియు జితిన్ మోహ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిట‌ర్‌.తారాగ‌ణం: వికాస్…

Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

Saraswathi Creations has announced its second production with Vikas Vasishta of Cinema Bandi fame playing the lead role and first timer Sree Chaitu directing it. Telugu girl Bindu Madhavi is the main heroine and Pooja Ramachandran will be seen in a vital role.The yet to be titled movie to be produced by Dr Bhaskar Rao Annadata has been launched today with a muhurtham event. Producer Bhaskar Rao Annadata handed over the script to director. While Singer Sunitha sounded the clapboard for the muhurtham shot, Sree Chaitu directed it.Billed to be…

‘మాస్ట్రో’లో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది : హీరోయిన్‌ నభా నటేష్

nabhanatesh heroine interview

నితిన్‌, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న సంద‌ర్భంగా హీరోయిన్ నభా నటేష్ ‘టాలీవుడ్ టైమ్స్’ తో ముచ్చటించారు. ఆ విశేషాలు..అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది.ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే…

అక్టోబర్ లో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల

gopichandh aaradugula bullet

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్… త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హాసాంకేతిక విభాగందర్శకుడు: బి గోపాల్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీడైలాగ్స్‌: అబ్బూరి రవిఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావుప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌పిఆర్ఒ: వంశీ – శేఖ‌ర్‌