Regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled

regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled

Regina Cassandra, who is consistently proving her prowess performance in every film, will appear in dual roles as an archaeologist and as a queen in her upcoming flick NeneNaa that grabbed attention of one and all for its intriguing posters.Expectations are quite high on the project, given Regina Cassandra is popular across Pan-Indian domain, director Caarthick Raju’s last movie Ninu Veedani Needanu Nene was a runaway hit and it’s second production venture for Raj Shekar Varma of Apple Tree Studios. The producer’s first project Zombie Reddy was a superhit.To hike…

Introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”

introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”

Ganesh Bellamkonda, Son of Ace producer Bellamkonda Suresh & Brother of Young Hero Bellamkonda Sai Sreenivas is making his debut to the silver screen with a Fun Entertainer titled as ‘SwathiMuthyam’.Today, On the occasion of Ganesh Bellamkonda’s Birthday, the makers have unveiled the title and first look poster of the movie. In the first look poster, Ganesh is seen in a smart formal look with a bag on his shoulders and with an attractive, vibrant logo of ‘SwathiMuthyam’.Sithara Entertainments’ who are on a roll with multiple movies in production are…

హీరోగా గణేష్ బెల్లంకొండ పరిచయ చిత్రం ‘స్వాతిముత్యం’

introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”

ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథ! వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్’ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు.…

Sony Pictures Entertainment India presents: DON’T BREATHE 2

sony Pictures Entertainment India presents: DON’T BREATHE 2

DON’T BREATHE 2: Production Information CURTAIN RAISER – Directed by Fede Álvarez, Don’t Breathe (2016) was a horror thriller with Stephen Lang as The Blind Man, a veteran of the Gulf War who is forced to face an encounter with 3 people who barge into his quiet house to break his secluded life! It was a well crafted thriller that did very well at the Indian box-office. Now, The Blind Man is back again with a new mission… SYNOPSIS – Rodo Sayagues who co-wrote the screenplay of Don’t Breathe along…

ఈనెల 17న సోనీపిక్చ‌ర్స్ ద్వారా 1000 థియేట‌ర్ల‌లో 4 భాష‌ల్లో ‘డోన్ట్ బ్రీత్ 2’ విడుదల

donebreeth2 movie news

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం డోన్ట్ బ్రీత్. 2016లో విడుద‌లైన ఈ హార్ర‌ర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘డోన్ట్ బ్రీత్ 2’ తెర‌కెక్కింది. ఇంగ్లీషు, తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్ల‌లో విడుద‌లకాబోతుంది. ఈనెల 17న సోనీ పిక్చ‌ర్స్ ద్వారా థియేట‌ర్ల‌లో రాబోతుంది. నూత‌న ద‌ర్శ‌కుడు రోడో సాయాగ్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. స్టీఫెన్ లాగ్‌, మేడ్‌లిన్‌గ్రేన్ తండ్రీ కూతుళ్ళుగా న‌టించారు. కిడ్నాప్‌కు గురైన త‌న 11 ఏళ్ళ కుమార్తె కోసం అంధుడైన తండ్రి ఏం చేశాడు? అదేవిధంగా స్టీఫెన్‌లో దాగివున్న అద్భుత శ‌క్తులు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి? వాటివల్ల ఏం జ‌రిగింది? చివ‌ర‌కు త‌న కుమార్తెను కాపాడుకున్నాడా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. కాగా, ఈ చిత్రాన్ని దేశ‌వ్యాప్తంగా వెయ్యి ధియేర్ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ, ఈనెల 17 విడుద‌ల‌కాబోతున్న మా…

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు భగీరథ ఎంపిక

journalist bagheeradha ku akkineni safalya award

పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం సీనియర్ పాత్రికేయుడు భగీరథ ను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు .శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ప్రతి నెల హైదరాబాద్ రవీంద్రభారతి లో సినీ సంగీత విభావరి లు నిర్వహిస్తూ ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందని , ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు శ్రీమతి ఆమని గారు తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ లో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు .2001వ సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు రవీంద్రభారతి ప్రారంభించారని ,అందుచేత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట వారి పుట్టిన…

‘క్షీరసాగర మథనం’ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం!

ksheerasagara mathanam secon place in amezon prime

“బిగ్ బాస్” ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన “క్షీర సాగర మథనం” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా… యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన “క్షీరసాగర మథనం” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై… కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న “అమెజాన్ ప్రైమ్”లో విడుదలై… సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్…

డిస్నీ+ హాట్ స్టార్ తొలిసారి తెలుగు వెబ్ సిరీస్ ‘అన్హర్డ్’ ప్రకటించిన ఎల్ల‌న్నార్ ఫిలిమ్స్

first time disney veb seriees anhard

ఎక్స్‌క్లూజివ్ డిస్ని+ హాట్ స్టార్ ఈ వెబ్ సీరీస్ సెప్టెంబర్ 17 నుంచి ప్రసారంకానుంది. రాధికా లావు నిర్మాణ సారథ్యంలో, ఆదిత్యా కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకొని 2021 సెప్టెంబర్ 17న విడుదల కానున్నఈ సిరీస్ భారత స్వాతంత్ర్య పోరాటంపై సగటు మనిషి దృక్పథాన్ని వెల్లడిస్తుంది. సగటు మనిషి విశ్వాస వ్యవస్థ ఒకదేశపు గతిని మార్చగలదా? అన్‌హర్డ్ తెలుగు హాట్ స్టార్ స్పెష‌ల్ సిరీస్‌లోకి ప్రవేశించింది డిస్నీ+హాట్స్టార్. అన్‌హర్డ్ యొక్క ప్రత్యేక కథన రీతి భారత దేశ చరిత్రలో ముఖ్యమైన కాలానికి సంబంధించిన విభిన్న తాత్వికతలను వెల్లడిస్తుంది. ఈసిరీస్ ఐదు ముఖ్యపాత్రల జీవితాలను అనుసరిస్తుంది. భారత్ ఒక దేశంగా ఆవిర్భవించేందుకు చేస్తున్నపోరాటంలో అవన్నీతమను తాము అన్వేషించుకుంటాయి, తాము పోషించే పాత్రలను కూడా. బ్రిటిష్వారి నుంచి మాత్రమే కాదు, నిజాం నుంచి కూడా స్వాతంత్ర్యం కోరుకోవడం చుట్టూ మరియు హైదరాబాద్…

నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం

uttej wife no more

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ ఆంటోని

telugu movie vijaya raghavan pree relese event

తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌: బిగ్ టిక్కెట్‌ ఆవిష్క‌రణ ‘న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన‌ చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువ‌న్‌’ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ టిక్కెట్‌ను ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా…రైట‌ర్…