అరుదైన చిత్రాల్లో ‘మాస్ట్రో’ ఒకటిగా నిలుస్తుంది : హీరో నితిన్

hero nithin mastro movie pree relese event

నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, రచ్చరవి, కాసర్ల శ్యాం, నిర్మాతలు ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా..తమన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. చాలా రోజుల తరువాత ఇలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.. స్వచ్చమైన ప్రేమ దొరికితే.. మనకు…

గోవాలో ప్రారంభ‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పాన్ ఇండియా ఫిలిం ‘లైగ‌ర్’ (సాలా క్రాస్ బ్రీడ్‌) కొత్త షెడ్యూల్!

vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.ఈ రోజు (బుధవారం) గోవాలో లైగర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.బ్లడ్..స్వెట్… వైలెన్స్ #లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా లైగర్ షూటింగ్ లొకేష‌న్ నుండి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు నిర్మాత‌ ఛార్మి. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ MMA ఫైటర్‌గా…

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa

vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa

Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is in the mid of its shooting. The film’s new schedule begins today in Goa, where high octane action sequences and also some important scenes will be canned.“BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes,” posted Vijay Deverakonda.“BLOOD SWEAT VIOLENCE begins today .. #shootmode #beastmode #LIGER #salaacrossbreed @TheDeverakonda #purijagannadh @ananyapandayy @karanjohar @PuriConnects @DharmaMovies @apoorvamehta18 @IamVishuReddy @meramyakrishnan @RonitBoseRoy ,” tweeted producer Charmme Kaur who also shared a working still.The poster sees Vijay Deverakonda as an…

ముగ్గురు సినీ పాత్రికేయ ప్రముఖులకు ‘అక్కినేని￰ శృతిలయ’ జీవన సాఫల్య పురస్కారాలు

cinema journalistlaku akkineni sruthilaya jeevana safalya puraskaralu

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల కోసం ఈ ఏడాది ముగ్గురు సీనియర్ సినీ పాత్రికేయ ప్రముఖులను ఎంపిక చేసినట్లు అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. బుధవారం సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి, ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఆమని తో కలసి డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు.సినీరంగం లో పాత్రికేయులుగా నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న శైలి టివి డైరెక్టర్ భగీరథ, సుమన్ టివి క్రీయేటివ్ హెడ్ ఎ.ప్రభు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో చీఫ్ పసుమర్తి నాగేంద్ర…

బాధిత కుటుంబానికి ‘బీర్ల’ ఫౌండేషన్ చేయూత

beerla foundetions cheyuutha

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు, ధార స్వామి, గణేష్ , కమలేష్ వాళ్ల అమ్మ అనారోగ్యంతో చనిపోయారు. ఈ సంఘటనకు ఎంతగానో చలించిన ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆ భాదిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ మీ కుటుంబానికి ‘నేనున్నానంటూ..’ అన్ని విధాలా ఆదుకుంటానని తనవంతూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీర్ల ఫౌండేషన్ తరపున వారి ముగ్గురికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాండ్రజు వెంకటేశ్వరరాజు, వర్కింగ్ సిరిగిరి సాగర్, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య , పాల సంఘం డైరెక్టర్ నోముల చిన్న వెంకటేష్, 3వ వార్డ్ సభ్యులు కడకంచి పద్మ రాజు, యూత్ మండల అధ్యక్షుడు…

నాగార్జున విడుదల చేసిన ద‌ర్శ‌కేంద్రుడి ‘పెళ్లి సంద‌D’ టీజర్

pellisandhadi treser relese in naagarjuna

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ పెళ్లిసంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. మంగ‌ళ‌వారం ‘పెళ్లి సంద‌D’ టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ‘పెళ్లి సంద‌D’ మూవీ చాలా పెద్ద హిట్…

విజ‌య్ ఆంటోని విడుదల చేసిన రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా` టీజ‌ర్‌

railakshmi 'sindrella'treser

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ ‘రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్ ప‌తాకాల‌పై మంచాల ర‌వికిర‌ణ్, ఎం.ఎన్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ ఆంటోని రిలీజ్ చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2…

CarTrade Tech Ltd. launches ‘CarWale abSure’ an online-offline retail destination to help consumers buy Used Cars with ease

carTrade Tech Ltd. launches ‘CarWale abSure’ an online-offline retail destination to help consumers buy Used Cars with ease

Provides a one-stop retail destination for buying and selling of high quality used-cars Mumbai, 14th September 2021: CarTrade Tech Ltd., a multi-channel auto platform has launched ‘CarWale abSure’, a tailor-made platform to provide hassle-free buying and selling experience to customers, all under one roof. abSure is an abbreviation for Absolutely Sure and CarWale abSure focuses on customer trust, transparency and ease and is thereby set to become a real disruptor in the used-cars segment. CarWale abSure is designed to facilitate the end-to-end customer buying journey from researching. Comparing to buying…

రెజీనా క‌సాండ్ర ‘నేనే నా..?’ ట్రైల‌ర్ విడుద‌ల‌

regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled

ప్ర‌తి సినిమాకి త‌న న‌ట‌న‌లోని నైపుణ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటోంది హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌. ప్ర‌స్తుతం ఆమె రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోన్న చిత్రం నేనే నా..?. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌తోనే ఆడియ‌న్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రెజీనా కసాండ్రా పాన్-ఇండియన్ డొమైన్ అంతటా పాపులర్ అయినందున ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగేనిను వీడ‌ని నీడ‌ను నేనేవంటి హిట్ త‌ర్వాత కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొద‌టి సినిమాజాంబీరెడ్డి`తో సూపర్ హిట్ సాధించిన రాజ్ శేఖర్ వర్మ త‌న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందిస్తున్న వెంచర్ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. వాటికి తగ్గ‌ట్టుగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు స్టార్ డైరెక్టర్…