Mana Vinoda Vishwam! (మన వినోద విశ్వం!)

disney+ Hotstar expands its content offering, forays into Telugu Entertainment

Disney+ Hotstar expands its content offering, forays into Telugu Entertainment Announces new titles with the biggest Telugu stars in Maestro, Annabelle Sethupathi, Unheard-Ropes in Telugu superstar Ram Charan for the launch campaign – Mana Vinoda Vishwam (Our Entertainment Universe) Mumbai,18th September 2021: Disney+ Hotstar is all set to foray into the world of Telugu entertainment with the biggest, highly-awaited slate of gripping titles to serve the taste of entertainment lovers. Making a grand entry, the platform unveiled its entertainment offering for the Telugu audience through a vibrant launch campaign featuring…

Victory Venkatesh, Mega Prince Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Shooting Resumes In Hyderabad

By Nalla Apoorva @ Tollywoodtimes special reporter Comedies are light-hearted dramas, crafted to amuse, entertain, and provoke enjoyment. It is indeed best genre in terms of commercial aspect as well. We have very countable directors who can aptly deal comedy and Anil Ravipudi is definitely one of the top filmmakers who has knack of fascinating movie buffs on every occasion with sidesplitting writing and taking.Anil Ravipudi’s graph is only growing up and his last movie Sarileru Neekevvaru ended up as one of the highest grossers. The director promises triple the…

సప్తగిరి “గూడుపుఠాణి” ట్రైలర్ ఆసక్తికంగా ఉంది : మారుతి

sapthagiri 'guduputani telugu movie pre relese event

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం “గూడుపుఠాణి ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రే రేలీజ్ ఈవెంట్ కార్యక్రమం సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరూపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన సినీమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , దర్శకుడు మారుతి,స్పీకర్ రాంభూపాల్ , ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్, అలీ, ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ .. ఈ మధ్య  నేను సినిమా ఫంక్షన్ లకు అటెండ్ కాలేదు కానీ తమ్ముడు సప్తగిరి ఫిలిచిన వెంటనే నేను ఈ…

హీరో రామ్ అగ్నివేశ్ బర్త్ డే సందర్భంగా ‘ఇక్షు’ ప్రమోషన్ ఫస్ట్ లుక్ విడుదల

hero ram agnivesh ekshu movie first look relesed

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు అండ్ డాక్టర్ గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న “ఇక్షు” సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ఫస్ట్ లుక్  ను విడుదల చేశారు.అనంతరం డైరెక్టర్ రిషిక మాట్లాడుతూ మా హీరో రామ్ అగ్నివేశ్ మొదటి సినిమా అయిన చాలా ఎక్స్పీరియన్స్ హీరో లా నటించాడు, ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మా ఇక్షు సినిమా ఏ.వి రిలీజ్ చేయటం జరిగింది, మా ఇక్షు సినిమా ఏ.వి మీ అందరకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను, త్వరలో…

Audio of ‘Life Of 3’ unveiled on Shashi Preetam’s birthday The film marks Preetam’s directorial debut

audio of 'Life Of 3' unveiled on Shashi Preetam's birthday The film marks Preetam's directorial debut

Prominent music director, Ad filmmaker Shashi Preetam is debuting as a director with the movie ‘Life Of 3’. His daughter Aishwarya Krishna Priya has produced it. Co-produced by Dushyanth Reddy, the film has Snehal Kamath, Santosh Anantharaman, and Chinni Krishna in key roles. Vaishali, Soujanya Varma, Lohith Kumar, CVL Narasimha Rao, Vaibhav Surya have played other roles. Shashi Preetam has not only penned its story and screenplay but has also taken care of cinematography and music. On Wednesday (September 15), marking Preetam’s birthday, the film’s First Look and audio were…

ఆలేరులో ఘనంగా తెలంగాణ విమోచన దినం

aler news

తెలంగాణ విమోచన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. ఎ. ఎజాస్, వల్లెపు ఉప్పలయ్య, జైనొద్దీన్, ఎం. డి బాబా, వెంకటేష్ యాదవ్, మురళి, ఆంజనేయులు, అంగడి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూ ఐ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

రక్షిత్ అట్లూరి హీరోగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ‘శశివదనే’ కాన్సెప్ట్ టీజర్ విడుదల

rakshit Atluri - Komalee Prasad's "𝐒𝐚𝐬𝐢𝐯𝐚𝐝𝐚𝐧𝐞" Title Released

పలాస 1978′ సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ప్రేక్షకుల హృదయాలను కదిలించే మరో మంచి కథతో సినిమా చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గురువారం సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. ‘రేయ్! రోజూ ఆ అమ్మాయి వెనుక తిరుగుతున్నావు. ఏదో ఒక రోజున నీకు పడుతుందని అనుకుందాం! కానీ, వాళ్ళింట్లో ఎలా ఒప్పిస్తావ్ రా?’ – హీరోకి స్నేహితుడి ప్రశ్న. ‘ఏముందిరా!? వాళ్ళ క్యాస్ట్ కాదనుకో? మన కులపోడు కాదంటారు. ఒకవేళ వాళ్ళ కులమే అయినా… మా స్థాయికి సరిపోలేదంటారు. కానీ, కులాన్నీ –…

పొంతనలేని మంత్రి పేర్నినాని ప్రకటన: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

producer kethreddy jagadishwarreddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ. o .ఎం.ఎస్.నంబర్ 35 నందు…సినిమా టిక్కెట్లు ను ఆన్లైన్ ద్వారా అమ్మకం చేయుటకు ఒక నిర్ణయం తీసుకొని గవర్నర్ రాజముద్ర తో ఒక జీ. ఓ.ను విడుదల చేయటం జరిగింది..ఆ జీ. ఓ.నందు ఒక బ్లూ ప్రింట్ ను విడుదల చేసేoదుకు ఒక కమిటీ ని కూడా నిర్ణయించడం జరిగింది.. ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మే నిర్వహణ ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అభివృద్ధి సంస్థ నిర్వహించనున్నట్టు తెలిపారు… కానీ నిన్న మంత్రి పేర్ని నాని ఈ సినిమా టిక్కెట్స్ ఆన్లైన్ అమ్మకాల పై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదని …ఒక కమిటీ వేసినట్లు తెలిపారు….ప్రభుత్వ జీ. ఓ.కీ మంత్రి ప్రకటన కు పొంతన లేకుండా ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి…

నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంయుక్త నిర్మాణం

naveen polishetty new movie

ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు “ఫార్చ్యూన్ 4 సినిమాస్”. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ “ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.‘నవీన్ పోలిశెట్టి’.. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. ఆయన కథానాయకుడు గా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం…

‘సీటీమార్‌’ తో ఇంత పెద్ద సూప‌ర్ హిట్ ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు: స‌క్సెస్‌మీట్‌లో గోపీచంద్

citymaar sucsessmeet

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సినిమా స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, చిత్ర ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, హీరోయిన్ త‌మ‌న్నా, నిర్మాత‌లు శ్రీనివాసా చిట్టూరి, ప‌వ‌న్‌కుమార్‌, లిరిసిస్ట్ క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున వినాయ‌కుడి ఆశీస్సుల‌తో సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెప్పాను. అన్న‌ట్లుగానే సినిమా చాలా పెద్ద…