Bandla Ganesh-starrer movie is titled ‘Degala Babji’

bandla Ganesh-starrer movie is titled 'Degala Babji'

It’s known that well-known actor and producer of big movies Bandla Ganesh is debuting as a lead actor. The movie’s title was announced today. It’s ‘Degala Babji’. A title poster was released on the occasion. We see a cloth draped around Ganesh’s face, with only his eye being seen. We also see blood oozing from a stitched wound above his eye. The impressive title poster was released by star director Harish Shankar through his social media handle. Directed by newcomer Venkat Chandra, the film is presented by Rishi Agastya of…

వేద‌వ్యాస్‌గా బ్ర‌హ్మానందం

brahmanandam as Veda Vyas in 'Panchathantram' First Look of Brahmanandam unveiled

క‌థ‌కుడిగా కొత్త అవ‌తారం – ‘పంచంతంత్రం’ సినిమాలో ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ తెలుగు తెర‌పై ఎన్నో విల‌క్షణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులకు న‌వ్వుల‌ను పంచిన హాస్య‌బ్ర‌హ్మ బ్రహ్మానందం ‘పంచంతంత్రం’ సినిమా కోసం క‌థ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, సృజ‌న్ ఎర‌బోటు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్ర‌హ్మానందం ఫ‌స్ట‌లుక్‌ను శ‌నివారం విడుద‌ల‌చేశారు.ఇందులో ఆయ‌న వేద‌వ్యాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. క‌థ‌కుడు రెడీ అంటూ మైక్ ముందు మాట్లాడుతున్న బ్ర‌హ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. న‌వ్వించ‌డ‌మే కాదు అవ‌స‌ర‌మైతే సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్ష‌కుల చేత క‌న్నీళ్లు పెట్టించ‌గ‌ల‌రు. త‌న న‌ట‌న‌తో…

ప్ర‌శాంత్ వ‌ర్మ‌-తేజ సజ్జ‌ ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ‘హ‌ను-మాన్’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌

dulquer Salmaan Unleashed First Look Of Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN

అ!, క‌ల్కి, జాంబిరెడ్డి వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. విభిన్న‌ కాన్సెప్ట్‌లతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు. హ‌ను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన జాంబీరెడ్డి సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో తేజా సజ్జాతో కలిసి ప్ర‌శాంత్ వ‌ర్మ‌ చేస్తోన్న ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ .హను-మాన్ మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ. జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. హను-మాన్ సినీ ప్రేక్షకులకు త‌ప్ప‌కుండా ఒక విజువల్…

Dulquer Salmaan Unleashed First Look Of Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN

dulquer Salmaan Unleashed First Look Of Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN

Creative director Prasanth Varma’s first three films- Awe, Kalki and Zombie Reddy were three different genre films which were critical acclaimed and commercially successful movies. Making commercial entertainers with unique concepts is a rare superiority of Prasanth Varma whose upcoming movie titled HANU-MAN is going to be another first of its kind film on Indian screen.HANU-MAN is the first Pan-Indian superhero film and Zombie Reddy combo is back with it. Prasanth Varma teams up with young hero Teja Sajja and the film HANU-MAN will be a visual treat for cine…

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌

general news

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మ‌రియు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

‘బంగార్రాజు’ చిత్రం నుండి ర‌మ్య‌కృష్ణ స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ విడుద‌ల‌

bangarraju telugu movie still

బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కోసం నాగార్జున మరియు రమ్యకృష్ణ మరోసారి కలిసి న‌టిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో నాగార్జున మరియు రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో న‌ది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య మనోహరమైన కెమిస్ట్రీని మ‌నం చూడొచ్చు. ఈ వారిద్దరు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.టైటిల్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తుండ‌గా రమ్యకృష్ణ అతని భార్య సత్యభామగా కనిపించనుంది. ఈ ఇద్దరితో పాటు, ఇతర ప్రముఖ తారాగణం హైదరాబాద్ RFCలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు.కుటుంబ సభ్యులందరితో…

అక్టోబ‌రు 22న ‘నాట్యం’ విదుదల

http://tollywoodtimes.in/wp-content/uploads/2021/09/Movie-Poster-02-plain.jpg

నాట్యంఅంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయ‌కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ…

Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda First Single Adigaa Adigaa Released

nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda First Single Adigaa Adigaa Released

Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu have collaborated for the third time to complete hat-trick hits in their combination. Expectations are sky high on the film which is nearing completion. Meanwhile, the makers have begun musical promotions by releasing first single Adigaa Adigaa.The song features Balakrishna and Pragya Jaiswal as soon to be wed couple who are waiting eagerly for the most special day. SS Thaman scored a magical melody that hits you right away, wherein singers SP Charan and ML Shruthi croon it in a spectacular manner.…

నంద‌మూరి బాలకృష్ణ ‘అఖండ’ ఫస్ట్ సింగిల్ ‘అడిగా అడిగా..’ విడుదల

nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda First Single Adigaa Adigaa Released

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రంఅఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌. దానిలో భాగంగా ఈ రోజు అఖండ ఫ‌స్ట్ సింగిల్ అడిగా అడిగా ను రిలీజ్ చేశారు. ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌న్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుత‌మైన ట్యూన్ ను అందించారు. ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు. కళ్యాణ్ చక్రవర్తి మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట సంగీత ప్రియుల్ని…

డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

disney+ Hotstar expands its content offering, forays into Telugu Entertainment -Announces new titles with the biggest Telugu stars in Maestro, Annabelle Sethupathi, Unheard -Ropes in Telugu superstar Ram Charan for the launch campaign – Mana Vinoda Vishwam (Our Entertainment Universe)

ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీ సంస్థల హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఇది వరకు ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీ సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నాయి. ప్రతీ భాషలోని కంటెంట్‌పై ఓటీటీ దృష్టి పెడుతోంది. ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులోకి రాబోతోంది. డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేయనున్నారు.తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక…