A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

Tharun Bhascker joined hands with debut director Kasyap Sreenivas for a unique and contemporary entertainer Gaayapadda Simham. The project is presented by Pavan Sadineni, produced by Kalyana Chakravarthy Manthina, Bhanu Kiran Pratapa, Vijay Krishna Lingamaneni and Umesh Bansal under the banners of Saptaswa Media Works, POV Stories and Zee Studios. Faria Abdullah, and Maanasa Choudhary are the leading ladies. The film’s humour-driven traiser and a catchy, offbeat promotional song amplified the buzz around the project. Today, they released the second single- Bride Song. This latest single is designed as a…

గాయపడ సింహం’ నుంచి వైరల్ ‘బ్రైడ్ సాంగ్’ రిలీజ్

A Fresh, Groovy Bridal Celebration- Bride Song From Tharun Bhascker, Faria Abdullah’s Gaayapadda Simham Unveiled, Set To Go Viral

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ లేటెస్ట్ సింగిల్‌ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను అందంగా ప్రజెంట్ చేస్తోంది. సాధారణంగా కనిపించే సింపుల్ ప్రెజెంటేషన్‌కు భిన్నంగా, ఈ పాటలో…

Romantic Horror Comedy “Suvarna” Set for April 3rd Release

'Suvarna' releases on April 3rd

Aradhya Creations is proud to announce the upcoming release of its latest production, “Suvarna,” a unique romantic horror-comedy scheduled to hit screens on April 3rd. Directed and produced by Ashok Royya, the film features an ensemble cast including Pallavi, Shakalaka Shankar, Jagadeesh, Varnika, Jabardasth Rajamouli, Pawan, Devi, Shiva, and Srihari in pivotal roles. Speaking about the project, Actor-Director-Producer Ashok Royya shared, “Suvarna is a refreshing take on the romantic horror-comedy genre. The story centers around the protagonist, Suvarna, who is addicted to her mobile phone. The plot unravels the mystery…

ఏప్రిల్ 3న ‘సువర్ణ’ విడుదల

'Suvarna' releases on April 3rd

ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రలో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వం లో ఏప్రిల్ 3న విడుదల అవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ”. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ “సువర్ణ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం. మొబైల్ ఫోన్ కి బానిస అయిన సువర్ణ, తాను ఎలా చనిపోయింది, తను దెయ్యం గా ఎందుకు మారుతుంది అనేదే ఈ చిత్ర కదా. సినిమా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉంటుంది. మా నటీనటులు పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ మరియు రి రికార్డింగ్ హైలైట్ గా…

Suspense Action Family Entertainer “Sugriva” Set to Hit Screens on April 24

'Sugreeva' on the 24th

The upcoming film “Sugriva,” featuring Balu Charan and Kajal Tiwari in the lead roles, is all set for a grand theatrical release on April 24. Produced by M. Pawan Kumar under the SGSV Movies banner, the film is written and directed by Narthu Chiranjeevi. Touted as a suspense action-family entertainer, the film has completed all its formalities and is ready for the big screen. Speaking about the project, the film unit shared that “Sugriva” is a beautiful family-oriented story. The plot follows a happy family that faces unexpected incidents and…

24న ‘సుగ్రీవ’

'Sugreeva' on the 24th

ఎస్.జి.ఎస్.వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్.పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుగ్రీవ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘సుగ్రీవ’ ఒక అందమైన కుటుంబ కథాచిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుంది? వాళ్ళు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్.పవన్ కుమార్ ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా.. వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాము.…

Wanted to Die at That Moment: Actress Hema

Wanted to Die at That Moment: Actress Hema

I was deeply depressed mentally due to the drugs case ​Meet the Press organized by the Film Critics Association featuring prominent actress Hema. ​Hema is a household name in the Telugu film industry. Renowned as a character artist and comedian, she has entertained audiences with diverse roles and earned a unique identity through her natural acting. Simultaneously, she frequently makes headlines for her straightforward and outspoken nature. ​On Monday, at the Telugu Film Chamber in Hyderabad, the Film Critics Association organized a “Meet the Press” event featuring Hema, who has…

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

Wanted to Die at That Moment: Actress Hema

▪️ డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను ▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో “మీట్ ది ప్రెస్” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సోమవారంనాడు జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల…

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ ‘సుయోధన’ మూవీ సక్సెస్ మీట్

Priyadarshi, Sai Kumar's 'Suyodhana' movie success meet in grand style

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్…

Mega Prince Varun Tej’s ‘Bhari’ Launched Grandly with Andhra Pradesh Deputy CM Pawan Kalyan Garu as Chief Guest

Mega Prince Varun Tej's ‘Bhari’ Launched Grandly with Andhra Pradesh Deputy CM Pawan Kalyan Garu as Chief Guest

A new film titled ‘Bhari’, starring Mega Prince Varun Tej and produced by Niharika Konidela under the Pink Elephant Pictures banner, is being directed by Yadu Vamsi. The film officially launched with a grand pooja ceremony on Saturday. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan attended the event as the chief guest. For the muhurat shot, Deputy CM Pawan Kalyan gave the clap, while Mythri Movie Makers producer Naveen Yerneni switched on the camera. Director Merlapaka Gandhi and producer Rajeev Reddy handed over the script. After the pooja ceremony, the…