‘Shekar’ is the 91st movie in the career of Dr. Rajasekhar. His elder daughter, Shivani, has played a crucial role in the movie. She has played Rajasekhar’s daughter in it. This is the first-of-its-kind collaboration of a father and a daughter on the silver screen. The film is directed by Jeevitha Rajasekhar, who has also penned the thriller’s screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented…
Category: FILM NEWS
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన `శేఖర్` చిత్రం మే 20న విడుదల
డా. రాజశేఖర్ నటించిన 91వ చిత్రం `శేఖర్`. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. కథ ప్రకారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను శనివారంనాడు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. మే 20న ఈ చిత్రం విడుదకానున్నట్లు జీవితా రాజశేఖర్ ప్రకటించారు. వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ ఈ చిత్రానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మాకెంతో సహకరించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్…
Shahnawaz khan rajendarnagar division president YSR telangana party
Today I’ve been appointed as rajendra nagar division president from YSR TELANGANA PARTY . Thank you for attending this occasion mr.ramna (khairtabad incharge) & Shaikh Ghulam saif (mailardevpall division president) & DR.emaam tehseen (mahila mandal chairman) and many more…….. Shahnawaz khan rajendarnagar division president YSR telangana party
కళాత్మక దృశ్య కావ్యాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు
ఏప్రిల్ 24 న ఏడిద నాగేశ్వరరావు 88 వ జయంతి తీసిన 10 సినిమాలు కళా ఖండాలే… అదుపు తప్పిన సినిమాలకు ‘కాపు’ కాసిన నిర్మాతకు గుర్తింపు ఏది? ప్రపంచ సినీయవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోదయా సంస్థ. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్తమాభిరుచితో సినిమాకి సేవలు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు. 24, ఏప్రిల్ 1934 , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు . నేడు ఆయన 88 వ జయంతి . శంకరాభరణం ,సాగరసంగమం, స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపద్భాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద…
గ్రాండ్ గా ‘డ్యూడ్’ (DUDE) ఓటిటి లోగో లాంచ్
COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంత నష్టపోయారో మనందరికీ తెలిసిందే..ఈ క్రమంలోనే డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సినీ ప్రేక్షకులు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్స్ కు వెళుతుండడంతో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 1 న…
ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిఎస్ గంటా. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేసి…
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ ఏప్రిల్ 23న విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మూడో సింగల్ కి సంబధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న ఉదయం 11.07 కు విడుదల చేయనున్నారు. అదే పాట ట్యూన్ ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించడం మరో విశేషం. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఓ…
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Title Song To Be Out On April 23rd
Expectations on Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata are sky-rocketed, given the promotional content got overwhelming response and both the actor and director Parasuram delivered blockbusters with their last respective films. First two songs of the movie became chartbusters and everyone is waiting eagerly for the third single. Here comes the update. Third and title song of the movie will be out on 23rd of this month at 11.07 AM. The same was used as BGM for teaser of the movie. Music sensation S Thaman rendered soundtracks. Currently, a mass…
‘అంటే .. సుందరానికి’ అదిరిపోతుంది.. ప్రామిస్ : నేచురల్ స్టార్ నాని
”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్…
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చూసి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ నాతో లవ్‌లో పడుతారు : థియేట్రికల్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్
‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. మే 6న సినిమా భారీ లెవల్లో విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సినిమా చేయాలనుకున్నాం. ముందుగా షార్ట్ ఫిలింస్ చేయాలనుకున్నాం. ఆ సమయంలో డైరెక్టర్ విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ…
