దర్శక ధీరుడు దాసరికి ఘన నివాళులు

దర్శక ధీరుడు దాసరికి ఘన నివాళులు

సినీ లెజెండ్, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 75వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రపరిశ్రమ తరుపున ఆయనకు ఘన నివాళులు అర్పించారు.. ఛాంబర్ ప్రాంగణంలో గల దాసరి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన దాసరి గొప్పతనాన్ని ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ గారు కొనియాడారు.. ఇంకా నిర్మాత, ఛాంబర్ సభ్యులు కూనిరెడ్డి శ్రీనివాస్, ఛాంబర్ కార్యవర్గ సభ్యుడు జె.వి.మోహన్ గౌడ్, నిర్మాతలు అళహరి, కాసుల రామకృష్ణ, , బండారు అమర్, ఎడిటర్ మేనగ శ్రీను మరియు ఛాంబర్ స్టాఫ్ పాల్గొన్నారు …

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ థియేట్రికల్ ట్రైలర్ మే 9న విడుదల

Adivi Sesh’s Pan India Film Major Theatrical Trailer On May 9th

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ని చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంది. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్ధమౌతుంది. రెండు భాషలలో విడివిడిగా చూపించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా వున్నాయి. వార్, ఎటాక్, యాక్షన్, రోమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం…

Adivi Sesh’s Pan India Film Major Theatrical Trailer On May 9th

Adivi Sesh’s Pan India Film Major Theatrical Trailer On May 9th

Hero Adivi Sesh’s first Pan India project Major directed by Sashi Kiran Tikka is gearing up for theatrical release on June 3rd. Interim, the team is promoting the movie aggressively. They have announced to launch theatrical trailer of the movie on May 9th. The same has been announced through a video. It’s evident through the video that, Major was shot both in Telugu and Hindi languages simultaneously. Shots shown from both the languages are amazing. Not just the patriotic elements, it has romance as well as family emotions. Early version…

అభిమానులు లేకపోతే నేను లేను.. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్

అభిమానులు లేకపోతే నేను లేను.. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్

‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. మే 6న సినిమా భారీ లెవల్లో విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో.. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ సినిమా బావుంది. పాటలు బావున్నాయి అని మాట్లాడటం కంటే ఇప్పుడు నేను అర్జున్ అల్లంగాడి గురించి మాట్లాడతా. వాడికి…

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి సెకెండ్ సాంగ్ ‘ఏముంది రా’ విడుదల

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' నుంచి సెకెండ్ సాంగ్ 'ఏముంది రా' విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం సమ్మర్ రేసులో మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ ‘వర్షంలో వెన్నెల’ మెలోడి హిట్ గా నిలిచింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మెలోడి మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుండటంతో పాటు నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ చూడముచ్చటగా అలరించింది. ఈ చిత్రం నుంచి రెండో పాట ”ఏముంది రా” లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. గాయకుడు హరిచరణ్ పాడిన ఈ పాటని…

రాయ్‌లక్ష్మీ ‘జనతాబార్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

రాయ్‌లక్ష్మీ ‘జనతాబార్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం ‘జనతాబార్‌’ రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రోచి శ్రీమూవీస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ నెల 5న కథానాయిక రాయ్‌ లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘నాలుగు పాటల మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నెల ఎనిమిది నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ పాటలను చిత్రీకరిస్తాం. స్పోర్ట్స్‌ నేపథ్యంలో జరగుతున్న అన్యాయాలను, లైంగిక వేధింపులకు ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా వుంది. రాయ్‌లక్ష్మీ పాత్ర, ఆమె నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. అన్నారు. శక్తికపూర్‌, ప్రదీప్‌రావత్‌, సురేష్‌,…

ప్రభావశీల నాయకులు మోడీ-కేసీఆర్ !

KCR-Mod

Sk.Zakeer, Editor, Bunker News: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న నాయకులని ఒక సర్వే వెల్లడించింది. వాగ్ధాటి,ప్రజల్ని మంత్ర ముగ్దుల్ని చేయగల ప్రసంగాలలో ఈ ఇద్దరికీ ఎవరూ సాటిలేరు.ప్రభావశీలుడైన నాయకుడు ప్రధాని మోడీతో టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్‌ పోటీ పడుతున్నారు.తెలంగాణ యాసతో కూడిన ప్రసంగం… అందులో దొర్లే సామెతలు,ఆకట్టుకునే నినాదాలు కేసీఆర్ సొంతం. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు వలన కేసీఆర్ ‘ప్రత్యేక’ నాయకునిగా గుర్తింపు పొందుతున్నారు. భాషా పటిమలో మమతా బెనర్జీ,స్టాలిన్,జగన్,నితీష్ కుమార్,ఉద్ధవ్ థాకరే వంటి ముఖ్యమంత్రులను కూడా ఆయన ఎప్పుడో వెనక్కి నెట్టిపారేశారు. ”గాడిదలకు గడ్డేసి… ఆవులకు పాలు పిండితే వస్తాయా?: కత్తి ఇంకొకనికి ఇచ్చి .. ఇంటోన్ని యుద్ధం చేయమంటే కుదురుతదా”? అంటూ ఉద్యమ కాలంలో ఆయన సంధించిన మాటలు తూటాల వలె…

ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రాహుల్ శ్రీకారం !!

Rahul-Gandhi

Zakeer, Editor, Bunker News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు.ఆయన పర్యటనతో రాజకీయంగా మైలేజ్ సంపాదించడానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది.సెంటిమెంట్ రాజకీయాలు ‘తల్లివేరు’గా ఉన్న టీఆర్‌ఎస్‌ను అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలన్నది టీపీసీసీ కాన్సెప్ట్.ఓయూ విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ‘ఓయూ’ కేంద్రంగా రాజకీయం నడపాలని,అధికార టిఆర్ఎస్ ను డిఫెన్సులో పడేయాలని టీపీసీసీ భారీ వ్యూహాన్ని రచించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ‘పికప్’ కాలేకపోతున్నదో రాహుల్ గాంధీ తన పర్యటనలో తెలుసుకోబోతున్నారు.పార్టీ కార్యకర్తలతో,పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ ఆయన సమావేశమవుతారు.అనుమతి లభించకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకెళ్లడానికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాహుల్ గాంధీ…

సినీ పాత్రికేయ సంఘాల నాయకులకు దాసరి స్మారక పురస్కారాలు!!

dasari awards

దర్శకదిగ్గజం డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతిని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు సినీ పాత్రికేయ సంఘాల నాయకులను ఆత్మీయంగా సన్మానించారు. శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ కొండేటి-ఎమ్.లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్… తెలుగు ఫిల్మ్ వర్కింగ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్-జనరల్ సెక్రటరీలు ఎమ్.ఎన్. భూషణ్-సజ్జా వాసు, ట్రెజరర్ సి.ఎమ్.ప్రవీణ్ కుమార్… తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ వారణాసి, ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్రనాయుడులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా వారు దాసరితో తమకు గల అనుబంధాన్ని నెమరువేసుకుని… నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు పలువురు ప్రముఖులకు దాసరి జీవన సాఫల్య పురస్కారాలు అందించడంతోపాటు……

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ గూస్ బంప్స్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ .. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా వుంటుంది: దర్శకుడు పరశురాం

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Theatrical Trailer- Mental Mass Swag Is Out Now

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. బ్రమరాంభ థియేటర్ లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులు పాల్గొని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురాం మాట్లాడుతూ.. ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీ గా వుంది. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా…