ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, గోపినాథ్ రెడ్డి ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా సూపర్ హిట్ కొట్టాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరని. నన్ను ఈ స్థాయిలోకి తెచ్చింది చిన్న సినిమానే. నిర్మాత గోవింద రాజు కి సినిమా పట్ల ప్యాషన్. ఈ సినిమా పాటలు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆయనే అని భావిస్తున్నాను. చిన్న…
Category: FILM NEWS
HBD Divya Sripada from Team Charitha Kamakshi
Charitha Kamakshi is one of the upcoming Telugu films, starring Divya Sripada and Naveen Bethiganti in the lead roles. Divya Sripada shot to fame with short films and then she acted in web series. She impressed everyone big time and has been playing the lead role in the film. On the occasion of her birthday today, the makers launched her look from the film and introduced her character. It looks like Divya and Naveen are playing a couple in the film. While Naveen is writing something, Divya enters his room…
నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద ‘చరిత కామాక్షి’ సినిమా నుంచి ‘ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి’ విడుదల..
ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చరిత కామాక్షి’. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు హీరో హీరోయిన్లు. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్. రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. నటీనటులు:…
వెర్సటైల్ హీరో సత్యదేవ్ ఇన్‌టెన్స్ థ్రిల్లర్ ‘కృష్ణమ్మ’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. సూపర్బ్ రెస్పాన్స్
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ . ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి.. కృష్ణమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీని థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ లుక్‌కి, అతని యాక్టింగ్‌లోని ఇన్‌టెన్సిటీతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ఇటీవల విడుదలైన మెలోడీ సాంగ్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది. కృష్ణమ్మ సినిమా కథలోని మెయిన్ సోల్‌ను…
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫస్ట్ లుక్ విడుదల
వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని సూపర్‌హిట్‌లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌తో ఒక సినిమా చేస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్’ ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త…
‘శాకిని డాకిని’ అందరినీ అలరిస్తారు : ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ‘శాకిని డాకిని’ లో యాక్షన్ కామెడీ…
దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ షూటింగ్ పూర్తి
స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్‌లుగా మారారు. కంటెంట్‌యే కింగ్ అని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయని చాలాసార్లు నిరూపించారు తేజ. ఇప్పుడు తేజ ‘అహింస’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో మరో కొత్త నటుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ‘అహింస లో హై యాక్షన్…
Liger Is Strong Even With Negative Talk
Vijay Deverakonda’s Liger released in theaters on the 25th of August. The actioner is directed by Puri Jagannadh and it got a wide pan-India release. Liger opened to negative reviews, but that isn’t stopping the film from registering good theatrical returns. The film has collected Rs 70 crores gross worldwide and it has collected a share of Rs 31 crores. It made another Rs 20 crores in Hindi. Vijay’s crowd pulling capabilities are far outweighing the negative talk for the film and they are giving the impression that the film…
నెగిటివ్ టాక్ లోనూ విజయ్ దేవరకొండ ‘లైగర్’ సూపర్బ్ కలెక్షన్స్!!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతున్నది. హీరోగా విజయ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా కలిసి లైగర్ ను బాక్సాఫీస్ వద్ద తలెత్తుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. ప్రతికూల ఫలితంలోనూ ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకోవడం అది విజయ్ క్రేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైంది. ఈ నెంబర్స్ చూస్తుంటే ..ఒకవేళ సినిమాకు…
Allu Arjun and his staff bid adieu to Lord Ganesh
Every year, Allu Arjun welcomes Lord Ganesh to his office and celebrates the festival of Ganesh Chaturthi with his staff in a grand manner. This year was no different. A recent video that went viral shows Allu Arjun participating in Ganesh Visarjan with his team. An actor with no airs and rooted to his culture, Allu Arjun did not hesitate to get on to the road to celebrate. He broke a coconut as he bid adieu to the Lord with his daughter by his side. In fact, he even encouraged…
