పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ట్రైలర్

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/Nenumeekubagakavalasinavaadini.tif

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం.రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్ధమవుతుంది. కిరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా…

Majestic “Suriya – 42” motion poster – A Mighty Valiant Saga

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/suryamovie.tif

Actor Suriya’s new project tentatively titled ‘Suriya 42’, directed by Siva, and produced by Studio Green K.E. Gnanavelraja in association with Vamsi-Pramod of UV Creations has recently commenced shoot. Suriya 42’s motion poster was unveiled today by the filmmakers. The poster has a grand and intense vibe to it, and it shows Suriya’s look in the film. Suriya’s look is unclear, but his attire resembles that of a samurai. DSP’s background score for the motion poster and the visuals work well together to make a lasting impression. There’s a lot…

సూర్య చిత్రం షూటింగ్ ప్రారంభం

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/suryamovie.tif

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య.. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో నూతన చిత్రం ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు…

‘అజయ్ గాడు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్

'అజయ్ గాడు' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్

ఇటీవల విశ్వక్‌తో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. అతను ఇటీవల తన రాబోయే చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ని ఈరోజు విడుదల చేసారు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్య దేవ్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను ఆవిష్కరించి మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంది. అజయ్ కతుర్వార్ ఇప్పుడు తన ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వ‌ర‌లోనే ఫైర్ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ను అజయ్ కర్తుర్వార్ దర్శకత్వం వహించారు మరియు చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందాల భామలు భానుశ్రీ, శ్వేతా మెహతా…

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ నుండి నయనతార ఫస్ట్ లుక్ విడుదల

Nayanthara’s First Look As Sathyapriya Jaidev In Megastar Chiranjeevi –Mohan Raja - Konidela Productions And Super Good Films – GodFather

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. నయనతార కాటన్ లినెన్ చెకర్డ్ చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. టైప్‌రైటర్‌లో లెటర్ ని రెడీ చేస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నయనతార. త్వరలోనే చిత్ర యూనిట్…

‘ఒకే ఒక జీవితం’ మీ అందరికీ నచ్చుతుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

oke oka jeevitham movie pre relese event

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలౌతుంది ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. ఈ చిత్రంలోని నటీనటుల మాతృమూర్తులు ఈ వేడుకకు హాజరవ్వడం ఆకట్టుకుంది. అమల అక్కినేని మాట్లాడుతూ.. ‘ఒకే ఒక జీవితం’లో నటించడం చాలా మంచి అవకాశం. ఈ సినిమా చేయడానికి అన్ని రాష్ట్రాల నుండి…

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో ‘దక్షిణ’

'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో 'దక్షిణ'

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు.  ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నేడు రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు.  హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘దక్షిణ’ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్బంగా.. చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో…

‘మిస్టర్ కింగ్’ నుండి ‘నేనెరగని దారెదో’ పాట విడుదల

'మిస్టర్ కింగ్' నుండి 'నేనెరగని దారెదో' పాట విడుదల

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘నేనెరగని దారెదో’ పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూత్ ఫుల్ మెలోడీ నెంబర్ గా ఈ పాటని అద్భతంగా స్వరపరిచారు మణిశర్మ. హారిక నారాయణ్ పాటని పాడిన విధానం లవ్లీగా వుంది. ♫ నేనెరగని దారెదో నన్నే చేరి నా నడకని మార్చేసిందా ? నేతలవని మాయేదో నీలా సోకి నా బ్రతుకును అల్లేసిందా..? నువ్వు పిలిచినా.. పేరు నాదని అననా.. నువ్వు నడిచినా దారే.. నడకవానా..♫ ఈ…

‘కెప్టెన్’ ఒక డిఫరెంట్ సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

'కెప్టెన్' ఒక డిఫరెంట్ సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా .. హీరో ఆర్య మాట్లాడుతూ ”తెలుగు నా తొలి సినిమా ‘వరుడు’. అందులో అల్లు అర్జున్ గారితో నటించాను. ఆ సినిమా లో డైలాగులు అన్నీ ప్రోపర్…

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

nattikumar producer

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేసి, నిరాడంబ‌రంగా తన బర్త్ డేని జ‌రుపుకున్నారు. అలాగే పలు విషయాల గురించి ఈ సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడారు. 30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన నేను, ఇతర వ్యాపార రంగాల్లోనికి ప్రవేశిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితులలో సినిమా రంగాన్ని వదిలిపెట్టనని, ఇక్కడ ఉంటూనే అనేక ప్రయోగాలు చేయాలనుకుంటున్నాని ఆయన చెప్పారు. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని…త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు.…