ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అజయ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి నేను కొత్త. సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అంచనాలేదు. కానీ మా దర్శకుడు ఈ విజయాన్ని ముందే ఊహించారు. ఇప్పుడు చాలా జోష్ లో వున్నాను. ఇంత మంచి కథతో లాంచ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నన్ను ఉదయ్ కిరణ్ అని ప్రసంసిస్తున్నారు. ఇంతమంచిగా చూపించిన మా డీవోపీ కి థాంక్స్. యూత్…
Category: FILM NEWS
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రశంసలందుకున్న ‘పంచతంత్ర కథలు’
మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించిన చిత్రం `పంచతంత్ర కథలు`. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, నిహాల్ కోదర్తి, అజయ్ కతుర్వర్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, సాదియ కీలక పాత్రలు పోషించారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు ఓటీటీ అయిన `ఆహా`లో విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్ ఒకరే కనుక…
ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో!!!
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో, పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న సినిమా థగ్స్. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ రూపొందుతోంది. ఈ చిత్రానికి…
“Thugs” Movie Characters Introduction Video Launched In A Grand Event!!!
‘Thugs’, directed by Brinda had its character introduction event hosted in Chennai. Riya Shibu of HR Pictures has produced the movie ‘Thugs’ directed by Dance Master Brinda. The film features Hridhu Haroon, Simha, RK Suresh, Munishkanth in the lead roles. The event of unveiling the characters of this movie happened in Chennai that was attended by eminent personalities from the movie industry that including actor Arya, Directors K.Bhagyaraj, Gautham Vasudev Menon, Radhakrishnan Parthiban, Desingh, Ravi Arasu, Actress Kushboo, Poornima Bhagyaraj, Kala master and many others including top media personalities at…
Sravanthi Movies to release Simbu – Gautham Menon’s ‘The Life of Muthu’ on September 15th.
Tamil hero Simbu, Acclaimed director Gautham Menon and AR Rahman combo have already delivered 2 hits in a row. The trio are teaming up 3rd time for an Action emotional Drama saga, ‘The Life of Muthu’ made in 2 parts. Starring Siddhi Idnani beside Simbu, Ishari.K. Ganesh has bankrolled this 2 part film on a large scale under Vels Film International banner. Prestigious production house Sravanthi Movies is releasing the film in Telugu on September 15th. Speaking on the occasion, producer ‘Sravanthi’ Ravi Kishore says “I was impressed with the…
శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ : తెలుగులో ‘ శ్రీ స్రవంతి మూవీస్’ ద్వారా ఈ నెల 15న విడుదల
తమిళ స్టార్ హీరో శింబు, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమాగా ‘ వెందు తనిందదు కాడు’ రూపొందింది. సిద్దీ ఇధ్నానీ ఇందులో కథానాయక. ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి.కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ ‘’ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్ గా ఉందనిపించింది. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్…
Manchu Vishnu’s ‘Ginna’ teaser packs the punch
The teaser of Manchu Vishnu’s upcoming film ‘Ginna’ was unveiled on Friday here in the city. Starring star Manchu Vishnu, Bollywood star Sunny Leone, Paayal Rajput in the lead, the film is directed by Suryaah and produced by Manchu Vishnu under the banner AVA Entertainment & 24 Frames Factory. Presented by Dr M Mohan Babu, the film has already upped the ante with its promotions. Speaking on the occasion, Anup Rubens said, “On the first place, we executed ‘Ginna’ with talented technicians and film professionals. Kona Venkat, writer Nageswar Reddy…
ఘనంగా మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ విడుదల వేడుక
– ఆకట్టుకుంటున్న జిన్నా టీజర్ – ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలను మించిన బ్లాక్ బస్టర్ అవుతుందంటున్న మూవీ టీమ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలైంది. జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు,…
దర్శకేంద్రుడితో నా నూరవ చిత్రం ‘శ్రీవల్లి కళ్యాణం’ : తుమ్మలపల్లి రామసత్యనారాయణ
నిర్మాతగా నా జీవితాశయ నూరవ చిత్రం… దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో “శ్రీవల్లి కళ్యాణం” కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. త్వరలో మొదలై… వచ్చే ఏడాది విడుదల కానుంది” అన్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10న జన్మదినం జరుపుకుంటున్న తుమ్మలపల్లి ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. “2004లో “సుమన్-రవళి జంటగా రూపొందిన “ఎస్.పి.సింహా”తో నిర్మాతగా నా కెరీర్ చిన్నగా మొదలై… రామ్ గోపాల్ వర్మ “ఐస్ క్రీమ్ పార్ట్ ఒన్, ఐస్ క్రీమ్ పార్ట్ టు”లతో పుంజుకుంది. సూర్య “ట్రాఫిక్”, అజిత్ – తమన్నా “వీరుడొక్కడే, కిచ్చా సుదీప్ – జగపతిబాబు “బచ్చన్”, ఉదయనిధి స్టాలిన్ – నయనతార “శీనుగాడి లవ్ స్టోరీ” తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మసంతృప్తినీ ఇచ్చాయి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్ – బిగ్ బాస్…
Powerstar Pawan Kalyan launched Kiran Abbavaram’s ‘NMBK’ mass Trailer
Kiran Abbavaram, will be seen in an out-and-out mass avatar in his next, Nenu Meeku Baaga Kavalsinavaadini. The film has hogged the limelight in the recent months, with it’s intriguing teaser and songs. The mass entertainer has screenplay and dialogues by Kiran Abbavaram himself and is directed by Sridhar Gadhe. The film will be released on September 16. A mass trailer was released before of the film’s release, which delighted the audience. Powerstar Pawan Kalyan launched the trailer and wished the entire crew luck. From the trailer, Kiran Abbavaram plays…
