“ఇండియన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Icon Star Allu Arjun Receives Indian Of the Year Award in Entertainment Category and he dedicated award for COVID Warriors

తన బ్లాక్‌బస్టర్ పుష్ప: ది రైజ్ విజయంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తాను అంతటా చూపించాడు. అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా తిరుగులేనివి. న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించడం, పుష్ప: ది రైజ్ SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును గెలుచుకోవడం, ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును అందుకున్నాడు. అల్లు అర్జున్ బహుభాషా పుష్ప: ది రైజ్‌లో తన అద్భుతమైన నటనకు బుధవారం ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన దక్షిణ భారత నటుడికి ఇదే తొలి అవార్డు. ఢిల్లీలో అల్లు అర్జున్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి…

Actress Anu Emanuel launches SR Jewellery Exclusive Studio at Banjara Hills

Actress Anu Emanuel launches SR Jewellery Exclusive Studio at Banjara Hills

Jewellery designer Sneha Reddy announced her SR Jewellery Exclusive Studio at Hyderabad. The Jewellery Studio was inaugurated by Tollywood film actress Anu Emmanuel at Road no 11, Banjara Hills, in the presence of Sneha Reddy along with Vikarabad ZP chairperson Sunitha Mahender Reddy on Wednesday. SR Jewellers is a premium brand in luxury jewellery segment offering aesthetic products to their clients. They have an expertise in crafting antique Nizam jewellery with the blend of modern design. Sneha Reddy, Jewellery designer & Founder, SR Jewellery Exclusive Studio, while speaking at the…

అక్టోబర్ 15న విడుదలవుతున్న ‘కాంతారా’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది : హీరో, డైరెక్టర్ : రిషబ్ శెట్టి

kanthara movie

హోంబలే ఫిల్మ్ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం.యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్‌ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొంది హోంబలే ఫిల్మ్ సంస్థ. ఆ తరువాత ‘కెజిఎఫ్‌ కు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వేయికళ్ళతో ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్…

‘గాడ్ ఫాదర్’ గా ‘బ్రహ్మ’రథం పట్టింది అందుకే : ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గంతో ‘మెగా’ ముచ్చట్లు

Megasta with FCA meet

ఆయన ఏ గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు… ఇష్టపడి వచ్చారు.. కష్టం విలువ తెలుసుకున్నారు… అందరి ఆదరాభిమానాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో వెలుగులు విరజిమ్ముతున్నారు. గాడ్ ఫాదర్ గా మళ్లీ జనం ముందుకు వచ్చారు.. ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందులో ఆయన పోషించిన బ్రహ్మ పాత్రకు ఆబాలగోపాలం ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆభినందించేందుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన ఇంటికి వెళ్లింది. అధ్యక్షకార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్ పామర్తి, ఉపాధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ ఎస్. నారాయణరెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు కె. లక్ష్మణ రావు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ఎ. ప్రభు, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లికార్జున్, రమేష్ చందు, సిహెచ్.…

Happy Birthday Amitabh Bachchan: ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్‌!!

Happy Birthday Amitabh Bachchan

బాలీవుడ్ బాద్ షా.. బిగ్ బి గా విశేష ప్రాచుర్యం పొందిన అమితాబ్ బచ్చన్ అంటే ఇప్పటికీ అందరికీ ఎంతో అభిమానం, ఆయన క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో అమితాబ్ పేరిట సపరేట్ అధ్యాయమే ఉంటుంది. అంతటి స్థాయిని అయన సంపాదించుకున్నారు. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ రోజు 80వ పుట్టినరోజు (అక్టోబర్‌ 11) జరుపుకుంటున్నారు. 80 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా ఉండటం, వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయనకే చెల్లింది. అక్టోబర్ 11న 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అమితాబ్ బచ్చన్..ఇవాళ కూడా 40లో ఉన్నట్టే ఫిట్‌గా కనిపిస్తారు. భారతీయ నటశిఖరం అమితాబ్ బచ్చన్ 1942లో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 11వ తేదీన జన్మించారు. అమితాబ్‌ను అభిమానులు బిగ్‌బీ,…

‘దోస్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు

Dosth movie first look relesed by minister harishrao

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా “దోస్తాన్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు చేతులమీదుగా గ్రాండ్ రిలీజ్ చేశారు.అనంతరం .. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “దోస్తాన్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని తీశారు అనిపిస్తుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు…

నా శిష్యుడు ‘విశ్వ’కు పేరు.. నా మిత్రుడు ‘రాచయ్య’కు డబ్బు తెచ్చే మంచి చిత్రం ‘గీత’ : దర్శకుడు వి.వి.వినాయక్

geetha Telugu Movie pressmeet

గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. “మ్యూట్ విట్నెస్” అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ “తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా “గీత” నిలవాలని” ఆకాంక్షించారు. వి.వి.వినాయక్ తమ చిత్రం “గీత” ఘన విజయం సాధించాలని అభినందించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు. ఈనెల 14న “గీత” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు…

‘సిరివెన్నెల’కు నివాళిగా ‘నువ్వే నువ్వే’ను అంకితం ఇస్తున్నాం : త్రివిక్రమ్, ‘స్రవంతి’ రవికిశోర్

'సిరివెన్నెల'కు నివాళిగా 'నువ్వే నువ్వే'ను అంకితం ఇస్తున్నాం - చిత్ర దర్శక నిర్మాతలు త్రివిక్రమ్, 'స్రవంతి' రవికిశోర్

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనకు చిత్ర బృందం హాజరయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ”వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్  జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో… దాదాపుగా అంత అమౌంట్…

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన “దీంతననా”పాట విడుదల

Urvasivo..Rakshasivo movie

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా నేడు “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “దీంతననా” అనే మొదటి పాటను రిలీజ్ చేసారు చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ…

14న వస్తున్న ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’

BoyFriend for hair

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ..”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ న్యూ ఏజ్ కాన్సెప్ట్. చాలా ఫన్ కాన్సెప్ట్. ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు అంకిత భావంతో పని చేశాం. దర్శకుడు సంతోష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ పై హైప్ రావడానికి కారణం దర్శకుడు సంతోష్. డీవోపీ బాల వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. నిర్మాతలు వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్…