పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ సినిమాలో ఆయన చేస్తున్న వరదరాజ్ మన్నార్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్, ఓరా అందరికీ తెలిసిందే. అలాంటి ఓ స్టార్ యాక్టర్ ‘సలార్’ సినిమాలో నటిస్తుండటం అనేది సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందనటంలో సందేహమే లేదు. ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారందరూ స్టన్ అవుతున్నారు. వరదరాజ్ మన్నార్ పాత్ర .. ప్రభాస్ పాత్రకు ధీటుగా ఉంటుంది.…
Category: FILM NEWS
నిర్మాత కాట్రగడ్డ మురారి ఇకలేరు
ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. దీనితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ‘యువ చిత్ర ఆర్ట్స్’ పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. శనివారం రాత్రి చెన్నైలోని తన నీలాంగరై నివాసంలో తుది శ్వాస విడిచారు. పలు సంచలనాత్మక చలన చిత్రాలను ఆయన నిర్మించారు. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారీ నిర్మించిన పలు సినిమాలు విజయాలు సొంతం చేసుకున్నాయి. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి…
తెలుగులో ‘కాంతార’ ప్రభంజనం : మొదటి రోజు 5 కోట్లు గ్రాస్
‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం “కాంతార”. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం చూపిస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. “కాంతార” రిలీజైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించింది. ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను…
Rishab Shetty’s Kantara Telugu Sensational gross of 5 CR on its first day, as well as the Trancing Climax, left everyone speechless
Rishab Shetty’s Kannada film Kantara released in Telugu on Friday after creating waves at the box office in its home state. Kantara originally released in theatres on September 30 and quickly became a blockbuster in Karnataka. Now that it has been released in Telugu, the film has done well at the box office. The film grossed Rs 5 crore on its opening day in the market. Leading film producer Allu Aravind released the film in Telugu, proving once again why he is a film judging master. Rishab Shetty’s acting, Ajaneesh…
అక్టోబర్ 21న దీపావళి కానుకగా కార్తి ‘సర్దార్’ విడుదల
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం ‘సర్దార్’ బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారాన్ని ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం…
‘క్రేజీ ఫెలో’కు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : ప్రెస్ మీట్ లో ‘క్రేజీ ఫెలో’ చిత్ర యూనిట్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో ఆది మాట్లాడుతూ.. క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. డీవోపీ…
‘క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది : ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? – మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్ గారికి కూడా చాలా బాగా…
నేను కథలని నమ్ముతాను : హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ..
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో హీరో విశ్వంత్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి.. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో కోర్ ఎమోషన్ ఏమిటి ? -‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ‘కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది. మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ? – మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా.…
‘గాడ్ ఫాదర్’ విజయం సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టయిలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజాయపథంలో దూసుకెళ్తున్ననేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్ సక్సెస్ ని మీడియాతో పంచుకున్నారు. మీ జీవితంలో మీరు ఎన్నో విజయాలని , మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని చూశారు..ఈ ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత…
Icon Star Allu Arjun Receives Indian Of the Year Award in Entertainment Category and he dedicated award for COVID Warriors
With the success of his blockbuster Pushpa: The Rise, Icon Star Allu Arjun has been spreading his charm all over. Allu Arjun’s achievements are truly unstoppable. Whether it’s representing India as Grand Marshall at the annual Indian Day Parade in New York, or winning the best actor (Telugu) award at SIIMA for Pushpa: The Rise, or winning the Filmfare award south for Best actor for Pushpa: The Rise. He was awarded the title of Indian Of The Year, which added another feather to his hat. Allu Arjun was named the…
