Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool)

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool)

It is known that the title launch of Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s highly anticipated film NBK107 will take place on 21st of this month. It’s going to be the first of its kind event as the iconic place Konda Reddy Buruju in Kurnool is chosen for the same. 8:15 PM is the muhurtham locked for the title launch. The crazy project being made on large scale under Mythri Movie Makers will feature Shruti Haasan playing the leading lady, while Duniya Vijay, and Varalaxmi Sarathkumar are the…

ఈ నెల 21న కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ # NBK107 టైటిల్ విడుదల

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool)

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK107 టైటిల్ లాంచ్ ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక జరుపుకుంటున్న చిత్రం #NBK107 కావడం విశేషం. అక్టోబర్ 21, సాయంత్రం 8:15 టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ…

‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది!!

Rishab Shetty's Kantara Telugu Sensational gross of 5 CR on its first day, as well as the Trancing Climax, left everyone speechless

కన్నడ సినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పరుగులు తీస్తోంది. కేజీయఫ్‌ వేసిన బాటలో నడవడానికి పలు చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రేసులో ఉన్న చిత్రమే ‘కాంతార’. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్…

‘భాగ్ సాలే’ చిత్రం నుండి ‘కూత రాంప్’ పాట విడుదల!!

baagsale movie kootharamp song relese

నేటితరం యువతని ఆకట్టుకునే సరికొత్త కథతో నూతన దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో యువ నటుడు శ్రీసింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతూ ఈరోజు విడుదల చేసిన ‘కూత రాంప్’ పాట యువత కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ ఉర్రూతలూగించేలా సంగీతం అందించి తనే పాడిన ఈ పాటకి కె.కె అందించిన లిరిక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. కాగా, లిరికల్ వీడియోలో హీరో వేసిన హుక్ స్టెప్ చాలా కొత్తగా ఉంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా…

సుమన్-ఆమని విడుదల చేసిన ‘మది’ ట్రైలర్!

madhi Trailer relese

ఆర్.వి.రెడ్డి సమర్పణలో ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా ‘మది’. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ చిత్రానికి పి.వి.ఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా వచ్చిన సీనియర్ నటుడు సుమన్, నటి ఆమనిలు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి మండలి శాసన సభ్యులు దయానంద్ గుప్త, కిరణ్, బి. సి. కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్ తదితరులతో పాటు చిత్ర…

తెలుగులో ‘కాంతార’కి బ్రహ్మరథం.. రెండోరోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు!!

తెలుగులో 'కాంతార'కి బ్రహ్మరథం రెండోరోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు!!

‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం సాధించడం అనేది అరుదైన విషయం. “కాంతార” చిత్రం విడుదలైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది “కాంతార” చిత్రం విజయానికి నిదర్శనం. కన్నడలో భారీ విజయం…

‘ఓరి దేవుడా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌

Oridevuda movie pre relese event

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజమండ్రిలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామ్ చరణ్‌ మాట్లాడుతూ.. ‘పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ…

అక్టోబర్ 21న నందమూరి బాలకృష్ణ # NBK107 టైటిల్ విడుదల

nandamuri balakrishna #NBK 107

నటసింహ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌ తో సినిమా అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఆర్‌ ఎఫ్‌ సి లో జరుగుతోంది. ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. NBK107 టైటిల్‌ ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే మేకర్స్ ఖరారు చేసిన అసలు టైటిల్ ఏంటో మరో ఐదు రోజుల్లో తెలియనుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత…

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title To Be Revealed On October 21st

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title To Be Revealed On October 21st

Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s crazy project NBK107 is one of the most awaited movies. The film indeed is carrying huge buzz, thanks to the massive response for the first look and then the teaser. The shoot of the movie is presently underway in RFC, Hyderabad. Here comes the big update. The film’s title will be revealed on October 21st. There are some titles doing rounds on social media platforms. However, the actual title they finalized will be revealed in another five days. Shruti Haasan is the…

Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film

Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film

A new poster of the highly anticipated film Salaar directed by Prashanth Neel, Produced by Vijay Kiragandur under the Hombale Films banner featuring Prithviraj Sukumaran was released by the makers today. As actor Prithviraj turns a year older, the makers took today as an opportunity to wish their star member and to introduce a new character from the film Salaar. The magnitude of the character required an individual like Prithviraj who will be seen playing the character of Vardharaja Mannaar in the film. Him being the superstar from the Malayalam…