పండుగ నెల వచ్చేసింది. అందులో దీపావళి ఫెస్టివల్ సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్న మన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి సిద్ధమైంది. అందులో భాగంగా ‘స్వాతి ముత్యం’ సినిమాను ప్రేక్షకులకు అందించనుంది. వెరైటీ ఆఫ్ కంటెంట్‌కు ఆహా వన్ స్టాఫ్‌గా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీస్, షోస్, వెబ్ సిరీస్, ఇతర భాషల నుంచి అనువదించబడ్డ సూపర్ హిట్ కంటెంట్‌లతో తెలుగు ఆడియెన్స్‌ను నిరంతరం ఎంటర్‌టైన్మెంట్‌లో ముంచెత్తుతోంది ఆహా. ఈ లిస్టులో ఇప్పుడు అక్టోబర్ 24న ‘స్వాతి ముత్యం’ సినిమా కూడా చేరనుంది. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, సీనియర్ తదితరులు ఇది వరకెన్నడూ లేనంతగా ఆహా ఆడియెన్స్‌ని అలరించటానికి సిద్ధమయ్యారు. స్వాతి ముత్యం…
Category: FILM NEWS
అభిమానులతో “ఊర్వశివో రాక్షసివో” నుండి “కలిసుంటే” అనే సాంగ్ పోస్టర్ విడుదల
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రం ప్రోమోషనల్ టూర్…
ఛాలెంజ్ తో తీసిన చిత్రమే ‘ఊర్వశివో రాక్షసివో’ : నిర్మాత అల్లు అరవింద్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్…
‘లెహరాయి’ నుండి ‘నువ్వు వందసార్లు వద్దన్న’ పాట విడుదల
ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంసను దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సస్ ను పురస్కరించుకుని లెహరాయి చిత్రం నుండి “నువ్వు వందసార్లు వద్దన్న”…
‘సర్దార్’ కథ చాలా సర్ ప్రైజింగా వుంటుంది : హీరో కార్తి ఇంటర్వ్యూ..
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో ‘సర్దార్’ విశేషాలని పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ టైటిల్ టీజర్ అక్టోబర్ 24న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లో పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′ రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటివలే మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు దీనికి సంబధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని…
కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో ‘ఒక Sextant కథ’ ట్రైలర్ విడుదల
కెజియఫ్ తాతయ్య కృష్ణోజీ రావు ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం కాప్చర్ బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఒక Sextant కథ’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘ఒక Sextant కథ’ కథా నేపధ్యాన్ని చూపించారు. సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ “కేజీఎఫ్” సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు. అతని భార్యకు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర “విక్టోరియన్ సెక్స్టాంట్ బైనాక్యులర్” అనే యాంటిక్ వస్తువు వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు “నగ్నంగా” కనిపిస్తారు. దినీని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశం.…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ విడుదల
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ , రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ తో ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావుల సంయుక్త ప్రొడక్షన్ వెంచర్ ‘మైఖేల్’. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈరోజు ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్…
వరుణ్ ధావన్ ‘బేడియా’ ట్రైలర్ కు బాలీవుడ్ స్టార్స్ ఫిదా!!
బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా ట్రైలర్ తాజాగా విడుదలై ఫిల్మ్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్ర ట్రైలర్ బాగుందంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్స్ కత్రీనా కైఫ్, అనుష్క శర్మ, వికీ కౌశల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ట్రైలర్ తమకెంతో నచ్చిందని, సినిమా మేకింగ్ క్వాలిటీ వరల్డ్…
‘సర్దార్’ తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగార్జున
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్‌లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని ‘నేనే సేనాపతి’ పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. కార్తితో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా…
