Mahesh Babu’s Murari 4K Re-release Sets All-Time Box Office Records with 8.5cr worldwide Gross in 3 days

Mahesh Babu’s Murari 4K Re-release Sets All-Time Box Office Records with 8.5cr worldwide Gross in 3 days

The re-release of SuperStar Mahesh Babu’s evergreen classic Murari has taken the box office by storm, coinciding with his birthday celebrations. Re-released in 4K, the film has been warmly embraced by audiences, with theatres filled with massive love and nostalgia. On its first day, Murari set an all-time record for re-release films, grossing an impressive ₹5.4 crore worldwide. Over the course of three days, the film continued to shine, amassing a total gross of ₹8.5 crore—an all-time high for re-releases in the Telugu film industry (TFI). Fans of Mahesh Babu…

THIS KING AND HIS CLAN WILL RULE THE JUNGLE ONCE AGAIN!

THIS KING AND HIS CLAN WILL RULE THE JUNGLE ONCE AGAIN!

It’s time to delve into the legacy of the ultimate king of the jungle, Mufasa: The Lion King, now brought to life in Hindi with the biggest casting yet, —featuring none other than the legendary Shah Rukh Khan and his sons Aryan Khan and AbRam. Following the blockbuster success of 2019’s live-action THE LION KING, Shah Rukh Khan returns as Mufasa, taking audiences back to the origins of the ultimate king of the jungle. Joining him are his cubs, Aryan as SIMBA and AbRam as Young MUFASA. This year’s most…

‘ముఫాసా: ది లయన్ కింగ్’

'Mufasa: The Lion King'

ఓ రాజు మరియు అతని వంశం మారోసారి అడవిని పాలిస్తారు! షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ మొదటిసారిగా కలిసి నటించారు. డిస్నీ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుటుంబం యొక్క హిందీ వెర్షన్ కోసం వాయిస్ ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఎంటర్టైన్ ‘ముఫాసా : ది లయన్ కింగ్!’ దర్శకుడు భారీ జెంకిన్స్ యొక్క ముఫాసా: ది లయన్ కింగ్ భారతదేశంలో 20 డిసెంబర్ 2024న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. అడవి యొక్క అంతిమ రాజు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించే సమయం ఇది. ఇంకా అతిపెద్ద నటీనటులతో హిందీలో ప్రాణం పోశారు. లెజెండరీ తప్ప మరెవ్వరూ నటించలేదు. షారుఖ్ ఖాన్ మరియు అతని కుమారలు ఆర్యన్ ఖాన్ మరియు…

“స్వాతంత్రం మా స్వాతంత్య్రం ” సాంగ్ లాంచ్ చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Director producer Tammareddy Bharadwaja launched the song "Swatantram Maa Swatantram".

తన ఆహార విధానంతో ఆరోగ్య డైట్ స్థాపించి ఆహారం మాది ఆరోగ్యం మీది అనే నినాదంతో కొంతమంది డైటీషియన్స్ మరియు కొంతమంది డాక్టర్స్ ను కలుపుకొని కూరగాయలతో కొన్ని వంటకాలు కనిపెట్టి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధిల్ని తగ్గిస్తున్న లక్ష్మణ్ పూడి తను మాతృ సంస్థ ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి గానం చేసినటువంటి స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈరోజు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికం లో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని…

శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా మూవీ పవర్ ఫుల్ రోల్ లో బిజు మీనన్

Sivakarthikeyan, AR Murugadoss Pan India movie Biju Menon in a powerful role

శివకార్తికేయన్ హీరోగా, ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బీజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బీజు మీనన్ ప్రజెన్స్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది…

బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’.. రెండు రోజుల్లో రూ.3.69 కోట్లు వసూళ్లు

'Committee Kurrollu' which is showing its power at the box office.. collected Rs. 3.69 crores in two days

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెఓన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆద‌రణ‌ను తెలియచేస్తోంది. రెండు రోజుల్లోనే క‌మిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్ల‌ను రాబ‌ట్టింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు…

Niharika Konidela’s “Committee Kurrollu” Emerges No 1 among movie lovers

Niharika Konidela's "Committee Kurrollu" Emerges No 1 among movie lovers

Mega Daughter Niharika Konidela’s production venture, “Committee Kurrollu,” has emerged as a cinematic sensation, captivating audiences with its nostalgic charm and fresh storytelling. Helmed by debutant director Yadhu Vamsi, the film is a masterclass in evoking cherished childhood memories while presenting a compelling narrative. Set against the picturesque backdrop of the Godavari region, the film’s Jathara sequences are a visual and auditory spectacle. The harmonious blend of seasoned actors and the energetic performances of the young ensemble creates a cinematic magic that transcends age barriers. The film’s ability to seamlessly…

రామ్ కార్తీక్ ‘వీక్ష‌ణం’ ఫ‌స్ట్ లుక్ విడుదల

Ram Karthik's "Veekshanam" first look: Intense and Intriguing

యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ ఆదివారం విడుద‌ల చేశారు. చిమ్మ‌చీక‌టిలో బైనాకుల‌ర్స్ నుంచి వ‌స్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉన్నారు. పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్ సినిమా కంటెంట్ డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతుంద‌నే న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మ‌ర్ధ్ గొల్ల‌పూడి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. న‌టీన‌టులు: రామ్ కార్తీక్, కశ్వి త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం: బ్యానర్ పేరు : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P.…

Ram Karthik’s “Veekshanam” first look: Intense and Intriguing

Ram Karthik's "Veekshanam" first look: Intense and Intriguing

Ram Karthik, a young actor quickly making his mark on the Telugu film scene, is captivating audiences with his versatility and compelling performances. From his roles in films like “FCUK,” “Where is Venkatalaxmi”, “Mama O Chandamama,” “Ram Asura” and “The Great Indian Suicide,” Karthik has consistently showcased his talent and range with his impactful and versatile screen presence. Now, this rising star is set to enthrall audiences with “Veekshanam,” a film that promises a unique and captivating cinematic experience. Paired with Kashvi, the film is produced by P. Padmanabha Reddy…

ఆగస్ట్ 13న నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల

Natural Star Nani, Vivek Atreya, DVV Entertainments Pan India Film 'Saripoda Satya' Most Awaited Trailer Releasing On 13th August

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 13న ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.…